పవన్‌ కళ్యాణ్‌కు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం ఆహ్వానం - Telugu Times (పత్రికా ప్రకటన)

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి అరుదైన అవకాశం వచ్చింది. యూనివర్సిటీలో ఫిబ్రవరిలో నిర్వహించనున్న ఇండియా కాన్ఫెరెన్స్‌లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులతో అభిప్రాయాలు పంచుకునే అవకాశం కూడా కల్పించింది. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఇండియా కాన్ఫరెన్స్‌ – 2017లో ...

ఒక్కరు కాదు..ఇద్దరు : పవన్‌కల్యాణ్‌ తో పాటు త్రివిక్రమ్ కూడా పిలిచారు,పండగే - FilmiBeat Telugu

'ఇండియా కాన్ఫరెన్స్‌ 2017' లో పవన్ తో పాటు, త్రివిక్రమ్ కూడా పాల్గొంటున్నారు. Posted by: Srikanya. Published: Tuesday, January 17, 2017, 7:15 [IST]. Subscribe to Filmibeat Telugu. హైదరాబాద్‌: అమెరికాలోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న 'ఇండియా కాన్ఫరెన్స్‌ 2017'లో పాల్గొనేందుకు సినీ నటుడు.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే.

పవన్‌కి పిలుపొచ్చింది - Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు

ప్రముఖ కథానాయకుడు, జనసేన అధినేత పవనకల్యాణ్‌కు అరుదైన ఆహ్వానం అందింది. అమెరికాలోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నిర్వహించే సదస్సులో పాల్గొనడానికి పిలుపొచ్చింది. అక్కడి విద్యార్థులు నిర్వహించే 'ఇండియా కాన్ఫరెన్స 2017'కు హాజరు కావాలని ఆహ్వానించారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో పవనకల్యాణ్‌ అక్కడ ప్రసంగించే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన ...

హార్వర్డ్‌ యూనివర్శిటీ నుంచి స్నేహితులకు ఆహ్వానం - ప్రజాశక్తి

పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అదేంటీ పవర్‌స్టార్‌ సినిమా ఏదీ ఈ సంక్రాంతికి విడుదల కాలేదే? ఇప్పుడు పండుగేంటి..అనుకుంటున్నారా? అంతకన్నా పెద్ద పండుగు పవన్‌ ఫ్యాన్స్‌కు వచ్చింది. వాళ్లు ఇప్పుడు ఖుషీ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే పవన్‌ కళ్యాణ్‌కు ప్రఖ్యాత హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి పిలుపొచ్చిందని సమాచారం ...

ఆ అరుదైన గౌరవం దక్కించుకుని.. చరిత్ర సృష్టించిన పవన్ కళ్యాణ్ - Telugu Lives (వెటకారం) (పత్రికా ప్రకటన)

Powerstar Pawan Kalyan has created a sensational record by getting invitation from Harvard University to speak. టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలందరిలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమాలపరంగా కంటే వ్యక్తిగతంగానే జనాలు ఆయన్ను ఎక్కువగా ఇష్టపడతారు. ఆపదలో ఉన్నవారిని వెంటనే ఆదుకునే మంచిగుణం, పిలిస్తే అభిమానుల కోసం పరిగెత్తే స్బభావం, నలుగురితో ...

పవన్ కు అరుదైన అవకాశం.. హార్వర్డ్ నుంచి ఆహ్వానం.. - HMTV

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ చేసుకునే వార్త. 'ఇండియన్ కాన్ఫరెన్స్ 2017' తన అభిప్రాయాలను పంచుకునేందుకు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం అందిందట. దీంతో హార్వర్డ్‌లో పవన్ పంచ్‌లు పేలవచ్చని తెలుస్తోంది. అలాగే ఫిబ్రవరిలో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కూడా హాజరు కానున్నారని సమాచారం.

హార్వర్డ్ లో పవన్. ఏం చెబుతాడో? - Neti Cinema

తెలుగు సినిమా రంగంలో కొత్తగా పరిచయం అక్కర్లేని బ్రాండ్ ఎవరన్నా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాల్లో తిరుగులేని స్టార్‌డమ్‌తో దూసుకుపోతూనే, రాజకీయాల్లోకి అడుగుపెట్టి జనసేన పేరుతో పార్టీ నెలకొల్పి ప్రజా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. ఇక తన ప్రజా కార్యక్రమాలతో ...

ఇండియా కాన్ఫరెన్స్‌కు మాధవన్, పవన్‌కళ్యాణ్ - Namasthe Telangana

చెన్నై: బోస్టన్‌లోని హార్వర్డ్ యూనివర్సిటీలో జరుగనున్న ఇండియా కాన్ఫరెన్స్ 2017కు ప్రముఖ కోలీవుడ్, టాలీవుడ్ నటులు ఆర్ మాధవన్, పవన్‌కళ్యాణ్ హాజరుకానున్నారు. వచ్చే నెలలో జరుగనున్న ఇండియా కాన్ఫరెన్స్‌కు మాధవన్‌తోపాటు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ హాజరుకానున్నారని ఇండియా కాన్ఫరెన్స్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

హార్వర్డ్ నుండి పవన్‌కు పిలుపు! - Samayam Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ పండగ చేసుకునే వార్త. టాలీవుడ్‌లో టాప్ హీరోగా తన హవాను కొనసాగిస్తూనే.. జనసేన పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష, అధికార పార్టీలపై పొలిటికల్ పంచ్‌లను విసురతూ ప్రజాసమస్యలపై పోరాడుతోన్న జనసేనాని పవన్ కళ్యాణ్‌కు అరుదైన అవకాశం దక్కింది. బోస్టన్ లోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్- హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో జరిగే ...

పవన్ కల్యాణ్ కు అరుదైన అవకాశం! - సాక్షి

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషపడే వార్త ఇది. 'ఇండియన్ కాన్ఫరెన్స్ 2017' తన అభిప్రాయాలను పంచుకునేందుకు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం అందిందట. ఫిబ్రవరి లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది. బోస్టన్ లోని హార్వార్డ్ యూనివర్శిటీలో జరిగే ...