ముఖ్య కథనాలు

మున్సిపల్‌ అంగన్‌వాడీల్లో 'ఇంగ్లిషు' చదువు - ఆంధ్రజ్యోతి

మున్సిపల్‌ అంగన్‌వాడీల్లో 'ఇంగ్లిషు' చదువుఆంధ్రజ్యోతిఅమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రీస్కూల్‌ విద్యను ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. ఈ మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ఇంగ్లిషు ...ఇంకా మరిన్ని »

అంగన్‌వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్య - ప్రజాశక్తి

అంగన్‌వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్యప్రజాశక్తిరాష్ట్రంలోని మున్సిపల్‌, అర్బన్‌ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని నిర్ణయించామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పి నారాయణ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో చేరేందుకు ముందు నుంచీ ...ఇంకా మరిన్ని »

అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ విద్య : మంత్రులు నారాయణ, సునీత వెల్లడి - వెబ్ దునియా;

అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ విద్య : మంత్రులు నారాయణ, సునీత వెల్లడి - వెబ్ దునియా

వెబ్ దునియాఅంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ విద్య : మంత్రులు నారాయణ, సునీత వెల్లడివెబ్ దునియాఅమరావతి: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నట్టు మున్సిపల్ వ్యవహారాలశాఖా మంత్రి పి.నారాయణ తెలిపారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖా మంత్రి పరిటాల సునీతతో కలసి సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శిశు సంక్షేమ శాఖ ...ఇంకా మరిన్ని »

మున్సిపల్, స్త్రీ, శిశు సంక్షేమ అధికారులతో మంత్రుల భేటీ - ఆంధ్రజ్యోతి

మున్సిపల్, స్త్రీ, శిశు సంక్షేమ అధికారులతో మంత్రుల భేటీఆంధ్రజ్యోతిఅమరావతి: మున్సిపల్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల అధికారులతో మంత్రులు నారాయణ, పరిటాల సునీత సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ప్రారంభిస్తామని నారాయణ తెలిపారు. త్వరలో అన్న అమృతహస్తం, బాలామృతం పథకాలు ప్రారంభిస్తామని, ఐసీడీఎస్‌కు మున్సిపల్‌శాఖ ద్వారా సహకరిస్తామని, మంత్రి ...ఇంకా మరిన్ని »