బంగాళాఖాతంలో వాయుగుండం - T News (పత్రికా ప్రకటన)

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దక్షిణ కోల్ కతాకు 900 కిలోమీటర్లు, చిట్టగాంగ్ కు 890 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి ...

రాష్ట్రంలో భారీ వర్షాలు - T News (పత్రికా ప్రకటన)

ఉపరితల ఆవర్తనం, క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పదుల సంఖ్యలో చెట్లు, కరెంట్ స్థంభాలు నేలకూలి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఆదిలాబాద్‌ జిల్లా ...

నగరంలో భారీ వర్షం - ఆంధ్రజ్యోతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌):హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి ఒక మాదిరి నుంచి భారీ వర్షం కురిసింది. పాతబస్తీ, సైదాబాద్‌, బాలాపూర్‌, బడంగ్‌పేట్‌, మెహదీపట్నం, విజయ్‌నగర్‌కాలనీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేటలో ఓ మాదిరిగా వర్షం పడింది. ఈదురు గాలుల కారణంగా తెలుగు ...

అకాల వర్షం.. అన్నదాతకు నష్టం - Namasthe Telangana

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో అకాల వర్షాలు కుస్తున్నాయి. శనివారం ఆరు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో మార్కెట్‌యార్డులకు తీసుకొచ్చిన ధాన్యం, ఇతర పంటలు తడిసిపోయాయి. దీంతో అన్నదాతలకు తీరని నష్టం వాటిల్లింది. పలుచోట్ల ...

హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం - Andhraprabha Daily

HEAVY-RAIN-620x336 తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోని తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నిర్మల్ జిల్లాల్లోని దిలావర్ పూర్ లో వర్షధాటికి ధాన్యం కొలుగోలు కేంద్రాలు తడిసి ముద్దయ్యాయి. నిజామాబాద్ జిల్లాల్లో ...

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు - Namasthe Telangana

హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ సాయంత్రం వానలు కురిశాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. విద్యుత్ స్తంబాలు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదేవిధంగా నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో వర్షంపడింది. పలు ధాన్యం ...

భారీ వర్షంతో నేలకొరిగిన చెట్లు - Namasthe Telangana

కర్నాటక: కర్నాటకలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదులుగాలులతో కూడిన వర్షం ధాటికి పలు ప్రధాన రహదారుల వెంబడి ఉన్న పెద్ద వృక్షాలు విరిగి నేలకొరిగాయి. రోడ్లకు అడ్డంగా చెట్లు విరిగిపడటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగిస్తున్నారు. karnataka-rain. 2517. Tags. Heavy rainfall , Bengaluru ...

ఖమ్మంలో భారీ వర్షం - ఆంధ్రజ్యోతి

ఖమ్మం/నల్లగొండ, మే 26 : శుక్రవారం సాయంత్రం ఖమ్మం, నల్లగొండ ల్లో భారీ వర్షం కురిసింది. ఖమ్మం నగరంతోపాటు చుట్టుపక్కల మండలాల్లో ఉరుములతో, మెరుపులతో వర్షం పడింది. ఖమ్మం నగరంలో సుమారు గంటపాటు కురిసిన వర్షం కురవగా విద్యుత్‌సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముదిగొండ, చింతకాని, ఖమ్మం రూరల్‌లో కుండపోత వర్షం కురిసింది.కొణిజర్ల మండలం ...

అమరావతి: ఏపీలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం - Andhraprabha Daily

rain-2-300x288 ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. విశాఖపట్నం, ప్రకాశం, కడప, శ్రీకాకుళం, తో పాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ప్రకాశం జిల్లాలో పిడుగు పాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈదురుగాలులకు రోడ్లపై చెట్ల కొమ్మలు విరిగిపడి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కరెంట్‌ స్తంబాలు ...

కర్నూలు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో భారీ వర్షం - ఆంధ్రజ్యోతి

కర్నూలు: జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీగా వర్షం కురిసింది. శ్రీశైలం, నందికొట్కూరు, ఆళ్లగడ్డలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కాగా... శ్రీశైలంలో భక్తుల కారుపై భారీ వృక్షం విరిగిపడింది. అయితే... అదృష్టశావత్తూ కారులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. కాగా... ఆళ్లగడ్డలో ఈదురుగాలులు బలంగా వీయడంతో ...

ప్రకాశం జిల్లాలో భారీ వర్షం: పాతమిద్దె కూలి తల్లీకూతురు మృతి - ఆంధ్రజ్యోతి

ఒంగోలు: జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పాతమిద్దె కూలడంతో తల్లీకూతురు మృతిచెందారు. జిల్లాలోని పెద్దారవీడు, పొదిలి మండలాల్లో భారీగా వర్షం కురిసింది. వర్షానికి తోడు ఈదురుగాలులు బలంగా వీయడంతో కరెంటు స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. అలాగే పెద్దారవీడు మండలం చింతలపూడి చెంచుగూడెంలో ...