న్యూఢిల్లి : అక్టోబర్‌లో బోఫోర్స్‌ కేసు తుది విచారణ : సుప్రీంకోర్టు - Andhraprabha Daily

పేర్కొంది. అక్టోబర్‌ 30నుంచి బోఫోర్స్‌ విచారణను చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తులు ఎఎం ఖన్విల్కర్‌, డివై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసును త్వరితగతిన విచారించాల్సిందిగా న్యాయవాదిఅజయ్‌ అగర్వాల్‌ సుప్రీంకోర్టును కోరారు. యూరప్‌కు చెందిన హిందూజా సోదరులపై అభియోగాలన్నింటినీ ...

బోఫోర్స్ కుంభకోణంపై విచారణ అక్టోబరు 8న : సుప్రీంకోర్టు - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ : బోఫోర్స్ కుంభకోణం కేసుపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కేసులో ముందస్తు విచారణ జరపాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు స్పందించింది. అక్టోబరు 8న విచారణ జరుపుతామని ప్రకటించింది. దీంతో ఈ కేసును మూసివేసిన తర్వాత 12 ఏళ్ళు గడచిన అనంతరం మరోసారి విచారణకు రాబోతోంది. రూ.64 కోట్లు ముడుపులకు సంబంధించిన ...