అక్టోబరులో 'అమరావతి' ప్రకటన - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిఅక్టోబరులో 'అమరావతి' ప్రకటనఆంధ్రజ్యోతిఅమరావతి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారతకు సంబంధించి 'అమరావతి' ప్రకటనను అక్టోబరులో విడుదల చేయాలని శాసనభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు నిర్ణయించారు. బుధవారం అసెంబ్లీ మీటింగ్‌ హాల్‌లో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో అమరావతి ప్రకటన విడుదలకు అక్టోబరు 10-14 మధ్య ఏదో ఒకరోజును ఖరారు చేయాలని నిర్ణయించారు. విజయవాడలోని ఏ-వన్‌ ...ఇంకా మరిన్ని »

అక్టోబర్‌లో అమరావతి డిక్లరేషన్‌! - సాక్షి

సాక్షిఅక్టోబర్‌లో అమరావతి డిక్లరేషన్‌!సాక్షిసాక్షి, అమరావతి: మహిళా సాధికారతకు సంబంధించి అమరావతి ప్రకటనను అక్టోబర్‌ రెండో వారంలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ తెలిపారు. బుధవారం స్పీకర్‌ కోడెల అధ్యక్షతన వెలగపూడిలోని శాసనసభ భవనంలోని సమావేశ మందిరంలో అమరావతి డిక్లరేషన్‌పై సమావేశం నిర్వహించారు. కార్యక్రమాన్ని రాజకీయాలకతీతంగా నిర్వహించాలని ...ఇంకా మరిన్ని »

అక్టోబర్‌లో 'అమరావతి ప్రకటన' : స్పీకర్‌ కోడెల - ప్రజాశక్తి

అక్టోబర్‌లో 'అమరావతి ప్రకటన' : స్పీకర్‌ కోడెలప్రజాశక్తిమహిళా సాధికారతకు సంబంధించిన 'అమరావతి ప్రకటన'ను అక్టోబరులో విడుదల చేయనున్నట్లు శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. అమరావతి ప్రకటన విడుదల తేదీ, సభ ఏర్పాట్లు, నిర్వహణ అంశాలపై వెలగపూడి శాసనసభ సమావేశ మందిరంలో బుధవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ ఎ -1 కన్వెన్షన్‌లో ఈ సభా కార్యక్రమం ...ఇంకా మరిన్ని »