అడ్డుపుల్లల జగన్: పవన్‌ భేటీలో చంద్రబాబు అప్యాయత, ఆవేదన ఇది - Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం భేటీ అయిన సందర్భంగా పలు ఆసక్తికర విషయాలకు చర్చకు వచ్చాయి. ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను పవన్‌తో చర్చించిన చంద్రబాబు.. ఏం చేద్దామన్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుపుల్లలు ...

"నంద్యాలలో టీడీపీ గెలుపు ఖాయం.. 2019 లోనూ జగన్‌కు అదృష్టం లేదు" - ఆంధ్రజ్యోతి

అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు ఖాయమని, ఎవ్వరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే అభివృద్ధే గెలిపిస్తుందని, ఆయన పాలన ఎక్స్‌లెంట్‌ అని కితాబిచ్చారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో ...

అక్టోబర్‌ నుంచి ప్రజల్లోకెళ్తా - ప్రజాశక్తి

అక్టోబర్‌ నుంచి ప్రజల్లోనే ఉంటానని, రాజకీయాలకు పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయిస్తానని జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. గరగపర్రు విషయం తన దృష్టికి రాలేదని, తెలిసిన తరువాత వెళ్లాలంటే భద్రతాపరమైన సమస్యలున్నాయని తెలిపారు. ప్రజల్లో సంఘ విద్రోహకశక్తులు చొరబడి వినాశనానికి పాల్పడే అవకాశముందని, అందువల్లే అక్కడకు వెళ్లలేదని ...

చంద్రబాబు, పవన్ భేటీపై జేసీ వెరైటీ కామెంట్ - ఆంధ్రజ్యోతి

అమరావతి: సీఎం చంద్రబాబును జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భేటీపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనదైన శైలీలో స్పందించారు. పవన్‌ లేవనెత్తిన ఉద్దానం సమస్యను చంద్రబాబు పరిష్కరిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు-పవన్‌కళ్యాణ్ ఎప్పటినుంచో భాయి...భాయి అని వ్యాఖ్యానించారు. నిధులు లేకపోయినా రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తున్నారని కొనియాడారు ...