ముఖ్య కథనాలు

దసరా కొస్తా - ఆంధ్రజ్యోతి;

దసరా కొస్తా - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిదసరా కొస్తాఆంధ్రజ్యోతిఅమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): 'ఈ ఏడాది అక్టోబరు నుంచి ప్రజల్లోకి వస్తా. ప్రజాసమస్యలు తెలుసుకుంటా. వాటి పరిష్కారానికి కృషి చేస్తా. జనసేన పార్టీని స్థాపించినా ఇప్పటిదాకా పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేదు. ఇకపై పూర్తిస్థాయిలో రాజకీయ పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా కార్యాచరణ సిద్ధం చేస్తా. ఇంకా రెండు సినిమాలు చేయాల్సినవి ...ఇంకా మరిన్ని »

అక్టోబర్‌ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి - సాక్షి;

అక్టోబర్‌ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి - సాక్షి

సాక్షిఅక్టోబర్‌ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకిసాక్షిసాక్షి, అమరావతి: అక్టోబర్‌ నుంచి పూర్తి స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటానని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. సోమవారం వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సుదీర్ఘ భేటీ అనంతరం విజయవాడ చేరుకుని అక్కడ ఒక హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉన్న సమయంలో రెండు, మూడొంతుల భాగం రాజకీయాలకు ...ఇంకా మరిన్ని »

అక్టోబర్ నుంచే రాజకీయాల్లోకి: జనసేన అధినేత - HMTV;

అక్టోబర్ నుంచే రాజకీయాల్లోకి: జనసేన అధినేత - HMTV

HMTVఅక్టోబర్ నుంచే రాజకీయాల్లోకి: జనసేన అధినేతHMTVఅక్టోబర్‌ నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటానని జనసేన అధినేత పవన్‌ కల్యాన్ స్పష్టం చేశారు. సమాజానికి కావలసింది మనుషులను విడగొట్టే రాజకీయాలు కాదని, మనుషులను కలిపే రాజకీయాలు కావాలని ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లోనే ఉంటానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఎక్కువ ...ఇంకా మరిన్ని »

అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాలు-పవన్ కళ్యాణ్ - News Articles by KSR;

అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాలు-పవన్ కళ్యాణ్ - News Articles by KSR

News Articles by KSRఅక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాలు-పవన్ కళ్యాణ్News Articles by KSRజనసేన అదినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తానని చెప్పారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ విషయం చెప్పారు. ఉద్దానం సమస్యపై తాను పోరాడుతూనే ఉంటానని ఆయన చెప్పారు. దానికి రాజకీయాలకు సంబందం లేదని అన్నారు. అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తానని అన్న ఆయన అభిమానులు సహకరిస్తే ...ఇంకా మరిన్ని »

ప్ర‌త్య‌క్షంగా ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటా : ప‌వ‌న్ క‌ళ్యాణ్ - ప్రజాశక్తి

ప్ర‌త్య‌క్షంగా ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటా : ప‌వ‌న్ క‌ళ్యాణ్ప్రజాశక్తివిజయవాడ: అక్టోబర్‌ నుంచి క్రియాశీలక రాజకీయల్లోకి రానున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ ప్రకటించారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. ఉద్దానం సమస్యపై ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యలను రూపుమాపే వరకు నిరంతం ...ఇంకా మరిన్ని »

ఏపీలో ఎవరి బలాలు వారికున్నాయి: పవన్ - Samayam Telugu;

ఏపీలో ఎవరి బలాలు వారికున్నాయి: పవన్ - Samayam Telugu

Samayam Teluguఏపీలో ఎవరి బలాలు వారికున్నాయి: పవన్Samayam Teluguఉద్దానం సమస్యను రాజకీయాలకు అతీతంగా.. మానవతా కోణంలో చూడాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ అన్నారు. ఆ సమస్య వ్యక్తిగతంగా చాలా బాధ కలిగించిన విషయమని ఆయన పేర్కొన్నారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యను రూపుమాపే వరకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ తర్వాత పవన్ పత్రికా ప్రతినిధులతో మాట్లాడారు. అక్టోబర్‌ ...ఇంకా మరిన్ని »

పవన్ సీఎం అంటూ నినాదాలు... పాదయాత్ర కాదు కారు యాత్రను కూడా చేయనివ్వరు... పవన్ - వెబ్ దునియా;

పవన్ సీఎం అంటూ నినాదాలు... పాదయాత్ర కాదు కారు యాత్రను కూడా చేయనివ్వరు... పవన్ - వెబ్ దునియా

వెబ్ దునియాపవన్ సీఎం అంటూ నినాదాలు... పాదయాత్ర కాదు కారు యాత్రను కూడా చేయనివ్వరు... పవన్వెబ్ దునియాముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉద్దానం కిడ్నీ బాధితుల విషయమై చర్చించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఉద్దానం కిడ్నీ సమస్యను వెలుగులోకి తెచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ... ఆ సమస్య మీడియా ద్వారా తెలుసుకని తన వంతు కృషి చేయడంతో సమస్యకు పరిష్కారం లభిస్తోందని చెప్పారు. సమస్యను ...ఇంకా మరిన్ని »

అక్టోబర్‌లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి: పవన్ కళ్యాణ్, నంద్యాలలో మద్దతుపై.. - Oneindia Telugu;

అక్టోబర్‌లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి: పవన్ కళ్యాణ్, నంద్యాలలో మద్దతుపై.. - Oneindia Telugu

Oneindia Teluguఅక్టోబర్‌లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి: పవన్ కళ్యాణ్, నంద్యాలలో మద్దతుపై..Oneindia Teluguఅమరావతి: తాను అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం చెప్పారు. సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ నాటికి తన సినిమాలు పూర్తవుతాయని తెలిపారు. అక్టోబర్ నుంచి ప్రజల ప్రత్యక్షంగా కలుసుకొని పోరాడుతానని చెప్పారు. ప్రస్తుతం విభజన రాజకీయాలు ఉన్నాయని ఆవేదన ...ఇంకా మరిన్ని »

ఇక గబ్బర్ ఫుల్‌టైం ఎంట్రీ - Tolivelugu (పత్రికా ప్రకటన)

ఇక గబ్బర్ ఫుల్‌టైం ఎంట్రీTolivelugu (పత్రికా ప్రకటన)అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటానన్నారు. రెండు నెలల్లో పార్టీ శిక్షణా తరగతులు పూర్తవుతాయని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మొదటి సారి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడారు.ఇంకా మరిన్ని »

ఇక ప్రత్యక్ష సమరమే... అక్టోబరులో ముహుర్తం : పవన్ కళ్యాణ్ - వెబ్ దునియా;

ఇక ప్రత్యక్ష సమరమే... అక్టోబరులో ముహుర్తం : పవన్ కళ్యాణ్ - వెబ్ దునియా

వెబ్ దునియాఇక ప్రత్యక్ష సమరమే... అక్టోబరులో ముహుర్తం : పవన్ కళ్యాణ్వెబ్ దునియావచ్చే అక్టోబరు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలపై చర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోమవారం సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ...ఇంకా మరిన్ని »

రెండు నెలల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి: జనసేన అధినేత - ఆంధ్రజ్యోతి;

రెండు నెలల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి: జనసేన అధినేత - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిరెండు నెలల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి: జనసేన అధినేతఆంధ్రజ్యోతిఅమరావతి: అక్టోబర్ నుంచి పూర్తిస్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి తాను ప్రవేశిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎక్కువ సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తానని చెప్పారు. ఈలోగా వచ్చే రెండు, మూడు నెలల్లో పార్టీ శిక్షణా తరగతులు కూడా పూర్తవుతాయని తెలిపారు. కిడ్నీ వ్యాధులతో నరకం అనుభవిస్తున్న ఉద్దానం బాధితుల ...ఇంకా మరిన్ని »