ముఖ్య కథనాలు

అఖిలేష్ ఫోటోలు ఉన్నా ఓకే: దటీజ్ యోగి! అనూహ్య నిర్ణయం - Oneindia Telugu;

అఖిలేష్ ఫోటోలు ఉన్నా ఓకే: దటీజ్ యోగి! అనూహ్య నిర్ణయం - Oneindia Telugu

Oneindia Teluguఅఖిలేష్ ఫోటోలు ఉన్నా ఓకే: దటీజ్ యోగి! అనూహ్య నిర్ణయంOneindia Teluguఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనం అవుతోంది. ఆయన నిర్ణయాలకు దటీజ్ యోగి! అంటున్నారు. By: Srinivas G. Published: Monday, May 1, 2017, 18:56 [IST]. Subscribe to Oneindia Telugu. లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనం అవుతోంది. ఆయన నిర్ణయాలకు దటీజ్ యోగి! అంటున్నారు. తాజాగా ఆయన ...ఇంకా మరిన్ని »

సీఎం యోగి మరో డేరింగ్‌ డిసిషన్‌! - సాక్షి;

సీఎం యోగి మరో డేరింగ్‌ డిసిషన్‌! - సాక్షి

సాక్షిసీఎం యోగి మరో డేరింగ్‌ డిసిషన్‌!సాక్షిలక్నో: ఉత్తరప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తాజాగా ఓ అసాధారణ నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజకీయ ఈగోలను పక్కనబెట్టి మరీ ప్రజాధనం వృథా కాకుండా హుందాగా వ్యవహరించారు. తన పూర్వ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఫొటోలతో ముద్రించిన వేలాది స్కూల్‌ బ్యాగులను విద్యార్థులకు పంచేందుకు ఆయన అనుమతి ఇచ్చారు. పాఠశాలల ప్రారంభానికి ముందే ...ఇంకా మరిన్ని »

యోగి ఈ రోజును ఇలా ప్రారంభించారు: 'ఆదిత్యనాథ్ నెగ్గుతారా' - Oneindia Telugu;

యోగి ఈ రోజును ఇలా ప్రారంభించారు: 'ఆదిత్యనాథ్ నెగ్గుతారా' - Oneindia Telugu

Oneindia Teluguయోగి ఈ రోజును ఇలా ప్రారంభించారు: 'ఆదిత్యనాథ్ నెగ్గుతారా'Oneindia Teluguఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారాన్ని ఆవులకు తినిపించడం ద్వారా రోజును ప్రారంభించారు. యోగి తన నియోజకవర్గం (ఆయన ప్రస్తుతం గోరఖ్‌పూర్ ఎంపీ) గోరఖ్‌పూర్‌లో ఉన్నారు. By: Srinivas G. Published: Sunday, April 30, 2017, 14:38 [IST]. Subscribe to Oneindia Telugu. లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారాన్ని ఆవులకు తినిపించడం ద్వారా ...ఇంకా మరిన్ని »