అతిపెద్ద ఆఫర్‌‌ను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్.. ఇక ప్రత్యర్థులకు వణుకే! - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ అతి పెద్ద ఆఫర్‌తో ముందుకొచ్చింది. తన పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ఏకంగా ఆరు రెట్ల అదనపు డేటాను ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. తాజా ఆఫర్‌లో భాగంగా రూ.99 ప్లాన్‌లో ఇక నుంచి 250 ఎంబీ డేటాను ఉచితంగా పొందవచ్చు. గతంలో ఈ ప్యాక్‌లో డేటా ...

6 రెట్ల డేటా ఫ్రీ: ప్రత్యర‍్థులకు దడదడే - సాక్షి

న్యూఢిల్లీ: ప్రభుత్వం రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ప్రత్యర్థి కంపెనీలు, ప్రయివేటు కంపెనీలకు షాకిచ్చే సంచలన ఆఫర్‌తో ముందుకువచ్చింది. తన పోస్ట్‌పెయిడ్‌ ఖాతాదారులకు దాదాపు 6 రెట్ల డేటాను ఆఫర్‌ చేస్తోంది. జూలై1 నుంచి ప్రీపెయిడ్ కస్టమర్లకోసం మరింత ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించింది. తమ కొత్త ప్లాన్స్‌లో ...

బిఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి సిక్సర్‌-666 ఆఫర్‌ - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ ప్రీపెయిడ్‌ ఖాతాదారుల కోసం మరో బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 'బిఎస్‌ఎన్‌ఎల్‌ సిక్సర్‌-666' కింద అపరిమిత కాలింగ్‌, రోజుకు 2జిబి డేటాను ఆఫర్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. జియో రూ.509 ప్లాన్‌కు దీటుగా బిఎస్‌ఎన్‌ఎల్‌ దీన్ని తీసుకొచ్చింది. డేటా, వాయిస్‌ రెండు అవసరమున్న వినియోగదారుల కోసం ఈ కొత్త పథకాన్ని ...

బీఎస్ఎన్ఎల్ నుంచి అపరిమిత కాలింగ్.. రోజుకు 2జీబీ డేటా! - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. 'బీఎస్ఎన్ఎల్ సిక్సర్-666' పేరుతో ప్రారంభించిన ఈ ప్లాన్‌లో 60 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 2జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. డేటా, వాయిస్ కాల్స్ అవసరమైన వారికి ఈ ఆఫర్ చక్కగా ఉపయోగపడుతుందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.

బీఎస్ఎన్‌ఎల్ కొత్త ఆఫర్.. 'సిక్సర్'! - Samayam Telugu

రిలయన్స్ జియో వచ్చిన తరవాత ప్రభుత్వ రంగ టెలీకాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్ఎల్) తన టారిఫ్ ప్లాన్లలో చాలా మార్పులు చేసింది. కొత్త కొత్త ఆఫర్లు తీసుకొచ్చింది. అతి తక్కువ టారిఫ్ ధరకే రోజుకి 1జీబీ డాటా, సొంత నెట్‌వర్క్‌పై అన్‌లిమిటెడ్ కాల్స్ వంటి చాలా ఆఫర్లనే ఇప్పటి వరకు ప్రకటించింది. అయితే తాజాగా బీఎస్ఎన్‌ఎల్ ప్రకటించిన ...

బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో కొత్త ఆఫర్‌ - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రీపెయిడ్‌ మొబైల్‌ సర్వీసులపై కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్‌ ''బీఎస్‌ఎన్‌ఎల్‌ సిక్సర్‌-666'' కింద అపరిమిత కాలింగ్‌, రోజుకు 2జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్‌ పేర్కొంది. డేటా, వాయిస్‌ రెండు అవసరమున్న కస్టమర్ల కోసం ఈ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చామని, ఈ ప్లాన్‌ కింద ఏ ...