అనుమానంతో ఆ ఇల్లాలిని కాటేసింది: రోకలిబండతో తల పగలకొట్టి హత్య!.. - Oneindia Telugu

వినుకొండ: భర్త అనుమానం ఓ ఇల్లాలిని కాటేసింది. అనుమానంతో నిత్యం వేధించడం.. తరుచూ గొడవకు దిగడం అతనికి అలవాటుగా మారిపోయింది. ఇదే క్రమంలో బుధవారం రాత్రి కూడా భార్యతో గొడవ పెట్టుకున్న భర్త.. తీవ్ర ఆగ్రహంతో ఆమెను రోకలిబండతో కొట్టి చంపేశాడు. గుంటూరు జిల్లా వినుకొండలో ఈ దారుణం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు పరిశీలిస్తే.. వినుకొండ ...ఇంకా మరిన్ని »

భార్యను హతమార్చిన భర్త - Mana Telangana (బ్లాగు)

గుంటూరు : అనుమానం పెనుభూతమైంది. దీంతో ఓ ఉపాధ్యాయుడు తన భార్యను రోకలిబండతో మోది చంపేశాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి వినుగొండ పట్టణంలో జరిగింది. వినుగొండ పట్టణంలోని ఎన్‌ఎస్‌పి కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న దండే జాన్‌పికిల్ భార్య కళావతిపై అనుమానం పెంచుకుని తరచూ ఆమెను వేధించేవాడు. ఈ క్రమంలో ...ఇంకా మరిన్ని »