అనుష్కకు చేదు అనుభవం.. పొల్లాచీలో చుక్కలు చూపించిన.. - FilmiBeat Telugu

బాహుబలి చిత్రం తర్వాత అందాల తార అనుష్కశెట్టికి దక్షిణాదిలోనే కాదు.. దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ఎక్కడికెళ్లినా అభిమానుల ఆదరణలో తడిసిముద్దవుతన్నది. కానీ తాజాగా తమిళనాడులో అనుష్కశెట్టికి చేదు అనుభవం ఎదురైంది. అయితే ఈ విషయంపై ఇంకా అనుష్క నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. ఇంతకు అక్కడ అనుష్కకు ఏమి జరిగిందంటే.. తమిళనాడులో ...ఇంకా మరిన్ని »

అనుష్క కార‌వాన్ సీజ్.. - Andhraprabha Daily

Anushkas-Bhagmati 'బాహుబలి-2: ద కన్ క్లూజన్ తర్వాత‌ అనుష్క నటిస్తున్న సినిమా 'భాగమతి'… ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని పొల్లాచ్చి సమీపంలో జరుగుతోంది. ఈ షూటింగ్ లో పాల్గొన్న అనుష్క కోసం ఆ చిత్ర యూనిట్ కారవాన్ ను ఏర్పాటు చేసింది. అయితే అక్కడి రవాణా శాఖాధికారులు చేపట్టిన తనిఖీల్లో ఆ కారవాన్ కు సరైన అనుమతి పత్రాలు లేవని ...ఇంకా మరిన్ని »

టాప్‌ హీరోయిన్‌కు షాక్‌ - సాక్షి

చెన్నై(తమిళసినిమా): హీరోయిన్‌ అనుష్కకు తమిళనాడు అధికారులు షాక్‌ ఇచ్చారు. షూటింగ్‌ కోసం ఆమె ఉపయోగిస్తున్న కారవాన్‌ను రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాహుబలి చిత్రం తరువాత 'భాగమతి' సినిమాలో అనుష్క నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ కొద్దిరోజులుగా పొల్లాచ్చిలో జరుగుతోంది. అక్కడ హోటల్‌లో బస చేసి ఆ చిత్రంలో నటిస్తున్న నటి అనుష్క ...ఇంకా మరిన్ని »

పొల్లాచ్చిలో నటి అనుష్కకు చేదు అనుభవం..! - ఆంధ్రజ్యోతి

సినిమా షూటింగ్‌ కోసం తమిళనాడులోని కోవై జిల్లా పొల్లాచ్చికి వెళ్లిన నటి అనుష్కకు చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్‌ స్పాట్‌లో ఆమె కోసం ఏర్పాటు చేసిన కారవాన్‌ను స్థానిక రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా కారవాన్‌ను తనిఖీ చేయగా.. సరైన పత్రాలు లేకుండా ఈ వాహనాన్ని వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.ఇంకా మరిన్ని »