ముఖ్య కథనాలు

అన్నాడీఎంకే 'రాజీ'కీయం: స్టాలిన్ అనూహ్య నిర్ణయం, కొత్తవ్యూహం - Oneindia Telugu;

అన్నాడీఎంకే 'రాజీ'కీయం: స్టాలిన్ అనూహ్య నిర్ణయం, కొత్తవ్యూహం - Oneindia Telugu

Oneindia Teluguఅన్నాడీఎంకే 'రాజీ'కీయం: స్టాలిన్ అనూహ్య నిర్ణయం, కొత్తవ్యూహంOneindia Teluguతమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో డిఎంకే అధినేత, ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ పార్టీ నేతలతో బుధవారం భేటీ అయ్యారు. By: Srinivas G. Published: Wednesday, April 19, 2017, 16:00 [IST]. Subscribe to Oneindia Telugu. చెన్నై: తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి సరికొత్త మలుపు ...ఇంకా మరిన్ని »

'సీఎం మమ్మల్ని కలవడం లేదు' - సాక్షి

'సీఎం మమ్మల్ని కలవడం లేదు'సాక్షిచెన్నై: తక్షణమే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయాలని గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావును కోరినట్టు తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే నేత ఎంకే స్టాలిన్‌ తెలిపారు. బుధవారం తమ పార్టీ నాయకులతో పాటు గవర్నర్‌ ను ఆయన కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... రైతు సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్‌ కు విజ్ఞప్తి ...ఇంకా మరిన్ని »

చెన్నై : వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలి : స్టాలిన్ - Andhraprabha Daily

చెన్నై : వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలి : స్టాలిన్Andhraprabha Dailystalin అధికార అన్నాడీఎంకే పార్టీలో జరగుతున్న పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీని వెంటనే సమావేశపరచాలని డీఎంకే నాయకుడు స్టాలిన్ అన్నారు. కొద్ది సేపటి కిందట ఇక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన ఇదే డిమాండ్ తో గవర్నర్ విద్యాసాగరరావును కలిసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి పళనిస్వామిని కూడా కలవడానికి ప్రయత్నించామనీ, అయితే ఆయన అందుకు అవకాశం ...ఇంకా మరిన్ని »