అభిమానులకు ధన్యవాదాలు: సుదీర్ఘ నిరీక్షణపై ధోని - Oneindia Telugu

Oneindia Teluguఅభిమానులకు ధన్యవాదాలు: సుదీర్ఘ నిరీక్షణపై ధోనిOneindia Teluguహైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ కోసం మా సుదీర్ఘ నిరీక్షణ ముగిసిందని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆ జట్టు రెండేళ్ల పాటు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జట్టుపై నిషేధం ముగియడంతో చెన్నై ఫ్రాంచైజీ ఇటీవల అధికారిక ట్విట్టర్ ద్వారా ...ఇంకా మరిన్ని »

సీఎస్‌కే కోసం నా నిరీక్షణ ముగిసింది: ధోని - సాక్షి

సాక్షిసీఎస్‌కే కోసం నా నిరీక్షణ ముగిసింది: ధోనిసాక్షిచెన్నై: ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ది సుస్థిర ప్రస్థానం. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో రెండేళ్లపాటు జట్టు నిషేధానికి గురైంది. తాజాగా నిషేధం ముగియడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఇటీవల అధికారిక ట్విట్టర్ ద్వారా అభిమానులతో ఈ శుభవార్తను షేర్ చేసుకుంది. ఇటీవల సీఎస్‌కే జట్టు ఆటగాడిగా 7వ నెంబర్ జెర్సీపై తలా' అని రాసిన టీషర్ట్‌ను ...ఇంకా మరిన్ని »

ధోని హ్యాట్రిక్ సిక్సర్లు చూసారా? (వీడియో) - Oneindia Telugu

Oneindia Teluguధోని హ్యాట్రిక్ సిక్సర్లు చూసారా? (వీడియో)Oneindia Teluguచెన్నైలోని చెపాక్ స్టేడియంలో శనివారం నాడు తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. టీఎన్‌పీఎల్ ఓపెనింగ్ డేకి విచ్చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అభిమానులను హ్యాట్రిక్ సిక్సర్లతో అలరించాడు. అభిమానులు చూస్తుండగా వరుసగా మూడు బంతుల్ని సిక్సులుగా మలిచాడు. వివరాల్లోకి వెళితే... శనివారం ...ఇంకా మరిన్ని »

ధోని హ్యాట్రిక్ సిక్సర్లు! - సాక్షి

సాక్షిధోని హ్యాట్రిక్ సిక్సర్లు!సాక్షిచెన్నై: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. వేలాది అభిమానులు వీక్షిస్తుండగా ధోని వరుసగా మూడు బంతుల్ని బౌండరీ దాటించాడు. శనివారం తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్ పీఎల్) రెండో సీజన్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ పునరాగమన కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో ...ఇంకా మరిన్ని »

చెపాక్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన ధోని - Samayam Telugu

Samayam Teluguచెపాక్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన ధోనిSamayam Teluguచెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. వేలాది మంది అభిమానులు వీక్షిస్తుండగా.. వరుసగా మూడు బంతుల్ని ధోనీ స్టాండ్స్‌లోకి తరలించేశాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మ్యాచ్‌కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ పునరాగమన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఫిక్సింగ్ ...ఇంకా మరిన్ని »