అమెరికా 'థాడ్'పై దక్షణ కొరియా అధ్యక్షుడి సంచలన నిర్ణయం! - ఆంధ్రజ్యోతి

సియోల్: దక్షిణ కొరియాలో అమెరికా పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన 'థాడ్' యాంటీ మిసైల్ వ్యవస్థపై ఆ దేశ అధ్యక్షుడు మూన్ జే యిన్ విచారణకు ఆదేశించారు. ఉత్తర కొరియా అణు దాడులను అడ్డుకునేందుకు దక్షిణ కొరియాలో 'ది టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (థాడ్) లాంచర్లను ఏర్పాటు చేశారు. అయితే అవసరానికి మించి నాలుగు లాంచర్లను అధికంగా ...

అమెరికాకు దక్షిణకొరియా షాక్‌! - PRAJASAKTI

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన దూకుడుతో ప్రపంచానికి షాక్‌ ఇస్తుంటే.. కొరియా దేశాలు మాత్రం అమెరికాకు షాక్‌ ఇస్తున్నాయి. ఓ వైపు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అమెరికాపై అణుదాడి చేస్తానని వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ అమెరికాకు షాక్‌ ఇచ్చాడు. ఉత్తరకొరియా ...