ముఖ్య కథనాలు

అమెరికాలో భారీ కాల్పులు - Telugu Times (పత్రికా ప్రకటన);

అమెరికాలో భారీ కాల్పులు - Telugu Times (పత్రికా ప్రకటన)

Telugu Times (పత్రికా ప్రకటన)అమెరికాలో భారీ కాల్పులుTelugu Times (పత్రికా ప్రకటన)మిస్సిసిపీ: అమెరికాలో ఓ సాయుధుడు పెట్రేగిపోయాడు. చుట్టుపక్కల వారిపై ఇష్టమొచ్చినట్లుగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ డిప్యూటీ షెరీఫ్‌తోపాటు ఎనిమిది మంది మృతి చెందారు. మొత్తం మూడు ఇళ్లపై ఆ సాయుధుడు కాల్పులు జరిపాడు. కాల్పులకు తెగబడిన వ్యక్తిగా అనుమానిస్తూ తాము ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటన ...ఇంకా మరిన్ని »

మిసిసిపీలో దుండగుడి కాల్పులు 8మంది మృతి - AP News Daily (బ్లాగు);

మిసిసిపీలో దుండగుడి కాల్పులు 8మంది మృతి - AP News Daily (బ్లాగు)

AP News Daily (బ్లాగు)మిసిసిపీలో దుండగుడి కాల్పులు 8మంది మృతిAP News Daily (బ్లాగు)అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. మిసిసిపీలో దుండగుడి కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరగగానే అనుమాతిడుని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత నష్టం జరగకుండా అడ్డుకున్నారు. మిసిసిపీ రాజధాని నగరం జాక్సన్‌కు 109 కిలోమీటర్ల దూరంలో ఈ కాల్పులు కలకలం సృష్టించాయి. ఇవి జాత్యహంకారంతో జరిగాయా లేక వేరే కారణం ...ఇంకా మరిన్ని »

అమెరికాలో మరోసారి కాల్పుల మోత – 8 మంది మృతి - Big Screen (వెటకారం) (బ్లాగు);

అమెరికాలో మరోసారి కాల్పుల మోత – 8 మంది మృతి - Big Screen (వెటకారం) (బ్లాగు)

Big Screen (వెటకారం) (బ్లాగు)అమెరికాలో మరోసారి కాల్పుల మోత – 8 మంది మృతిBig Screen (వెటకారం) (బ్లాగు)అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. మిసిసిపీ రాష్ట్రంలో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక పోలీసు అధికారి కూడా ఉన్నట్టు సమాచారం. మిసిసిపీ పోలీసు అధికారి వారెన్‌ స్ట్రైన్‌ చెప్పిన దాని ప్రకారం కోరీ గాడ్‌బోల్ట్‌(35) తన పిల్లల విషయమై భార్య, ఆమె తల్లిదండ్రులతో గొడవజరిగిందని దానితో నిందితుడు ఈ ...ఇంకా మరిన్ని »

అమెరికాలో కాల్పులు.. 8 మంది మృతి - Samayam Telugu;

అమెరికాలో కాల్పులు.. 8 మంది మృతి - Samayam Telugu

Samayam Teluguఅమెరికాలో కాల్పులు.. 8 మంది మృతిSamayam Teluguఒక ఘటన మరవక ముందే మరొక ఘటనతో అమెరికాలో తరచుగా కాల్పులు చోటు చేసుకుంటుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. తాజాగా అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రం లింకన్ కౌంటిలో అక్కడి కాలమానం ప్రకారం శనివారం రాత్రి కాల్పులతో కలకలం సృష్టించాడు ఓ దుండగుడు. ఈ కాల్పుల్లో డిప్యూటీ షరీఫ్(లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి) సహా మొత్తం 8 మంది మృతిచెందారు.ఇంకా మరిన్ని »

పిల్లల కోసం 8 మంది హత్య - ఆంధ్రజ్యోతి

పిల్లల కోసం 8 మంది హత్యఆంధ్రజ్యోతిబ్రూక్‌హావెన్‌, మే 28: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం. మిసిసిపీ రాష్ట్రంలోని లింకన్‌ కౌంటీలో ఒక వ్యక్తి.. మూడు వేర్వేరుప్రాంతాల్లో కాల్పులు జరిపి ఒక పోలీసు అధికారి సహా ఎనిమిది మందిని బలిగొన్నాడు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగిందిది. ఈ కాల్పుల గురించి సమాచారం ...ఇంకా మరిన్ని »

అమెరికాలో మళ్లీ తుపాకీ మోత - Namasthe Telangana;

అమెరికాలో మళ్లీ తుపాకీ మోత - Namasthe Telangana

Namasthe Telanganaఅమెరికాలో మళ్లీ తుపాకీ మోతNamasthe Telanganaబ్రూక్‌హెవెన్, మే 28: అమెరికాలో తుపాకి సంస్కృతి మరోసారి జడలు విప్పింది. మిసిసిపీ రాష్ట్రంలోని గ్రామీణ లింకన్ కౌంటీలో ఒక సాయుధుడు మూడు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిపి, ఎనిమిది మందిని చంపాడు. మృతుల్లో పోలీసు అధికారి కూడా ఉన్నారు. శనివారం రాత్రి ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని అధికారులు చెప్పారు. కాల్పులకు పాల్పడినట్టు ...ఇంకా మరిన్ని »

అమెరికాలో మళ్లీ తుపాకీ బీభత్సం - ప్రజాశక్తి

అమెరికాలో మళ్లీ తుపాకీ బీభత్సంప్రజాశక్తిమిస్సిసిపి : అమెరికాలో తుపాకీ ద్వారా హింసాకాండ కొనసాగుతూనేవుంది. విచ్చలవిడి అనుమతులతో తుపాకీ ఏదొచోట రక్తపాతం సృష్టిస్తూనే ఉంది. తాజాగా మిస్సిస్సిపిలో శనివారం అర్ధరాత్రి జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది చనిపోయారు. మృతి చెందినవారిలో స్థానిక డిప్యూటి షెరిఫ్‌ కూడా ఉన్నారు. లింకన్‌ కౌంటీలోని బోగ్యూ ఛిట్టో, బ్రూక్‌ హెవెన్‌ ...ఇంకా మరిన్ని »

అమెరికాలోని మిస్సిస్సిప్పిలో కాల్పులు, 8 మంది మృతి - Oneindia Telugu;

అమెరికాలోని మిస్సిస్సిప్పిలో కాల్పులు, 8 మంది మృతి - Oneindia Telugu

Oneindia Teluguఅమెరికాలోని మిస్సిస్సిప్పిలో కాల్పులు, 8 మంది మృతిOneindia Teluguమిస్సిస్సిప్పి: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్టు మిసిసిపి బ్యూరో ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ అధికార ప్రతినిధి వారెన్‌ స్ట్రైన్‌ వెల్లడించారు.ఇంకా మరిన్ని »

మిస్సిసిపీలో దుండగుడి కాల్పులు, 8 మంది మృతి - T News (పత్రికా ప్రకటన);

మిస్సిసిపీలో దుండగుడి కాల్పులు, 8 మంది మృతి - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)మిస్సిసిపీలో దుండగుడి కాల్పులు, 8 మంది మృతిT News (పత్రికా ప్రకటన)అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. మిస్సిసిపీలో ఓ దుండగుడు కాల్పులతో బీభత్సం సృష్టించాడు. మూడు ఇళ్లల్లోకి చొరబడ్డ అగంతకుడు.. స్థానికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దాంతో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఓ అనుమానితుణ్ని ...ఇంకా మరిన్ని »

అమెరికాలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి - HMTV;

అమెరికాలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి - HMTV

HMTVఅమెరికాలో కాల్పుల కలకలం.. 8 మంది మృతిHMTVఅమెరికాలో మరో సారి కాల్పుల కలకలం చెలరేగింది. మిసిసిపిలో దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 8మంది మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. tags: America ...ఇంకా మరిన్ని »