అమెరికా రాజకీయాల్లోనూ రాణించాలి - సాక్షి

సాక్షి, న్యూఢిల్లీ: ఐటీ, వైద్యం, న్యాయవాద, వ్యాపార రంగాల్లో చెరగని ముద్ర వేసుకొని అమెరికా ఆర్థిక, సామాజిక, పౌర వ్యవస్థలో మమేకమైన ప్రవాస తెలుగు వారు ఆ దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలని పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ కోరారు. ఆదివారం సెయింట్‌ లూయీలో తానా 21వ ద్వైవార్షిక మహాసభల ముగింపు ...ఇంకా మరిన్ని »

అమెరికా రాజకీయాల్లో తెలుగువాళ్ళు కనిపించాలి- యార్లగడ్డ - Telugu Times (పత్రికా ప్రకటన)

అమెరికాలో పుట్టి ఇక్కడే స్థిరపడిపోయిన ఎంతోమంది తెలుగువాళ్ళు అన్నీ రంగాల్లో రాణించినట్లుగానే అమెరికా రాజకీయాల్లో కూడా రాణించేందుకు ముందుకురావాలని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ కోరారు. తానా మహాసభల ముగింపురోజున తానా - కాకర్ల సుబ్బారావు జీవన సాఫల్య పురస్కారాన్ని మంత్రి కామినేని శ్రీనివాస్‌, దర్శకుడు కే.ఇంకా మరిన్ని »