బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ: హుండీలో వేసిందెంతంటే? - Oneindia Telugu

హైదరాబాద్: భారత కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ నగరంలోని బల్కంపేట రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని ఇటీవల దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె హుండీలో డబ్బులతో కూడిన ఓ కవర్ వేశారు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన నీతా అంబానీ.. బల్కంపేట అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాగా ...ఇంకా మరిన్ని »

అమ్మవారి హుండీలో అంత డబ్బా! - సాక్షి

అమీర్‌పేట(హైదరాబాద్‌): ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ బల్కంపేట రేణుకా ఎల్లమ్మ అమ్మవారి హుండీలో లక్ష రూపాయలు వేశారు. ఇటీవల ఐపీఎల్‌ మ్యాచ్‌ను తిలకించేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఆమె అమ్మవారి ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం హుండీలో డబ్బులతో కూడిన కవర్‌ వేశారు. గురువారం ఆలయంలో ...ఇంకా మరిన్ని »