అయోధ్యలో రామమందిరం నిర్మించాలని కోరుతూ ముస్లిమ్‌ల మార్చ్ - ఆంధ్రజ్యోతి

లక్నో: అయోధ్యలో రామమందిరం నిర్మించాలని కోరుతూ లక్నో నుంచి అయోధ్య వరకు మార్చ్ నిర్వహించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ సంస్థ అయిన ముస్లిమ్ రాష్ట్రీయ మంచ్ నిర్ణయించినట్లు ఆ సంస్థ కో కన్వీనర్ కేఏ ఖుర్షిద్ అఘా వెల్లడించారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో మసీదు నిర్మించి ఎలా ప్రార్థనలు చేయగలమని ఖుర్షిద్ ...