ముఖ్య కథనాలు

15 ఏళ్ల తర్వాత అయోధ్యలో పర్యటించిన యోగి ఆదిత్యనాథ్ - AP News Daily (బ్లాగు);

15 ఏళ్ల తర్వాత అయోధ్యలో పర్యటించిన యోగి ఆదిత్యనాథ్ - AP News Daily (బ్లాగు)

AP News Daily (బ్లాగు)15 ఏళ్ల తర్వాత అయోధ్యలో పర్యటించిన యోగి ఆదిత్యనాథ్AP News Daily (బ్లాగు)యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య పర్యటనలో స్తబ్దంగా ఉన్న అంశాలను కదిలించారు. సున్నితమైన సమస్యకు చర్చల ద్వారా పరిష్కరించుకునే సమయం వచ్చిందని చెప్పారు. సీఎం హోదాలో తొలిసారి అయోధ్యలో పర్యటించిన యోగి.. రామ్‌జన్మ స్థలంలో తాత్కాలికంగా నిర్మించిన రామ్‌ లాల్లా ఆలయాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ...ఇంకా మరిన్ని »

అయోధ్య రాముడికి యోగి పూజలు - ఆంధ్రజ్యోతి;

అయోధ్య రాముడికి యోగి పూజలు - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిఅయోధ్య రాముడికి యోగి పూజలుఆంధ్రజ్యోతిఅయోధ్య, మే 31: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ బుధవారం అయోధ్యను సందర్శించారు. అక్కడ తాత్కాలికంగా రామాలయంలో పూజలు చేశారు. 2002 తర్వాత అయోధ్యలోని బాబ్రీ మసీద్‌-రామాలయం వివాదాస్పద ప్రాంగణానికి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి వచ్చి పూజలు చేయడం ఇదే ప్రథమం. 1992 నాటి బాబ్రీ మసీదును కూల్చివేత కేసులో మంగళవారం బీజేపీ ...ఇంకా మరిన్ని »

రామాలయానికి ముస్లింలు భూములిస్తున్నారు: యోగి - ఆంధ్రజ్యోతి;

రామాలయానికి ముస్లింలు భూములిస్తున్నారు: యోగి - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిరామాలయానికి ముస్లింలు భూములిస్తున్నారు: యోగిఆంధ్రజ్యోతిఅయోధ్య: రామజన్మభూమి వివాదాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి కదిలించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు చాలా ముస్లిం సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు. చర్చలు ద్వారా పరిష్కారం కనుగొనేందుకు ఇదే సరైన సమయమని అన్నారు. అలాంటి ప్రయత్నాలకు సహకరించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ...ఇంకా మరిన్ని »

మందిరానికి ముస్లింలు భూములిస్తున్నారు: యోగి - సాక్షి;

మందిరానికి ముస్లింలు భూములిస్తున్నారు: యోగి - సాక్షి

సాక్షిమందిరానికి ముస్లింలు భూములిస్తున్నారు: యోగిసాక్షిరామజన్మభూమి వివాదాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి కదిలించారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూములిస్తామంటూ చాలా ముస్లిం సంస్థలు ముందుకొస్తున్నాయని ఆయన అయోధ్య సాక్షిగా చెప్పారు. ముఖ్యమంత్రి కాక ముందువరకు ఫైర్‌బ్రాండ్ హిందూ నాయకుడైన ఆదిత్యనాథ్.. ఇప్పుడు చాలాకాలం తర్వాత మరోసారి ...ఇంకా మరిన్ని »

రామ్‌ లాల్లా ఆలయంలో యోగి పూజలు - సాక్షి;

రామ్‌ లాల్లా ఆలయంలో యోగి పూజలు - సాక్షి

సాక్షిరామ్‌ లాల్లా ఆలయంలో యోగి పూజలుసాక్షిఅయోధ్య : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ బుధవారం అయోధ్యలో పర్యటించారు. వివాదాస్పద రామ్‌జన్మస్థల్‌లో తాత్కాలికంగా నిర్మించిన రామ్‌ లాల్లా ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పవిత్ర సరయూ నదీతీరాన్ని పరిశీలించారు. అంతకుముందు నగరంలోని హనుమాన్‌ గర్హ్‌ ఆలయాన్ని కూడా యోగి ...ఇంకా మరిన్ని »

సీఎం హోదాలో యోగి తొలిసారి అయోధ్య పర్యటన - HMTV;

సీఎం హోదాలో యోగి తొలిసారి అయోధ్య పర్యటన - HMTV

HMTVసీఎం హోదాలో యోగి తొలిసారి అయోధ్య పర్యటనHMTVఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టాక యోగి ఆదిత్యనాథ్‌ మొదటిసారి అయోధ్యను సందర్శించారు. వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థలాన్ని సందర్శించి.. అక్కడి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సరయూ నది ఒడ్డున పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు నగరంలోని హనుమాన్‌గర్హి ఆలయాన్ని కూడా యోగి ...ఇంకా మరిన్ని »

అయోధ్యలో సీఎం యోగి పర్యటన - T News (పత్రికా ప్రకటన);

అయోధ్యలో సీఎం యోగి పర్యటన - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)అయోధ్యలో సీఎం యోగి పర్యటనT News (పత్రికా ప్రకటన)ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌.. అయోధ్యలో హనుమాన్‌ ఘర్హి ఆలయాన్ని దర్శించారు. లక్నో నుంచి హెలికాప్టర్ ద్వారా అయోధ్య చేరుకున్న ఆయన ముందుగా..ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామ్‌ లాలా మందిర్నా సందర్శించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత యోగి.. అయోధ్యలో పర్యటించడం ఇదే తొలిసారి. సీబీఐ కోర్టు ...ఇంకా మరిన్ని »

15 ఏళ్ల తర్వాత హిందువుల పవిత్ర స్థలంపై కాలు మోపిన యూపీ సీఎం - ఆంధ్రజ్యోతి;

15 ఏళ్ల తర్వాత హిందువుల పవిత్ర స్థలంపై కాలు మోపిన యూపీ సీఎం - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి15 ఏళ్ల తర్వాత హిందువుల పవిత్ర స్థలంపై కాలు మోపిన యూపీ సీఎంఆంధ్రజ్యోతిలక్నో: అయోధ్యలోని రామజన్మభూమిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సందర్శించారు. హనుమాన్‌ ఆలయంలో యోగి ఆదిత్యనాధ్‌ దాస్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామమందిరం నిర్మించాలని భక్తులు నినాదాలు చేశారు. 15 ఏళ్ల తర్వాత తొలిసారి వివాదాస్పద రామజన్మభూమిని యూపీ సీఎం సందర్శించడం విశేషం. దాదాపు అరగంటకు పైగా ఆయన అక్కడే ఉన్నారు.ఇంకా మరిన్ని »

సీఎం యోగి అనూహ్య అడుగులు! - సాక్షి;

సీఎం యోగి అనూహ్య అడుగులు! - సాక్షి

సాక్షిసీఎం యోగి అనూహ్య అడుగులు!సాక్షిలక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్‌ బుధవారం అయోధ్యలో పర్యటించబోతున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్‌ జోషి, ఉమాభారతి మంగళవారం​ సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన మరునాడే ఆయన అయోధ్యలోని రామజన్మభూమిని సందర్శించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేసీ హిందూత్వ ...ఇంకా మరిన్ని »