This RSS feed URL is deprecated

ప్రేమపై పరువు పగ! - Namasthe Telangana

హైదరాబాద్ సిటీబ్యూరో, యాదాద్రి భువనగిరి ప్రతినిధి, నమస్తే తెలంగాణ:ఊహించిందే నిజమైంది.. తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు చేసిన ఆరోపణలే వాస్తవమని తేటతెల్లమైంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్వాతి, నరేశ్‌ల ప్రేమవివాహం కులం, పరువు కారణాలతో చివరకు విషాదాంతంగా ముగిసింది. స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి నరేశ్‌ను హత్య చేసి మృతదేహం ఆనవాలు కూడా లేకుండా దహనం చేసిన దారుణం వెల్లడయ్యింది. దర్యాప్తు ...ఇంకా మరిన్ని »

'అలా బతికేవారు': అదే పట్టించింది, నరేష్-స్వాతి మధ్య విభేదాలనే.... - Oneindia Telugu

భువనగిరి: స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డిను పోలీసులు ముందే అదుపులోకి తీసుకుంటే తన కొడుకు నరేష్, స్వాతిలు బతికేవారని మృతుడు నరేష్ తండ్రి వెంకటయ్య కన్నీరుమున్నీరు అయ్యారు. తనకు కనీసం తన కొడకు చివరి చూపు కూడా దక్కలేదన్నారు. నరేష్‌ను, స్వాతిని హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించాలని వెంకటయ్య డిమాండ్ చేశారు. ఊహించిందే జరిగింది: నరేశ్‌ను హత్య చేసింది స్వాతి తండ్రే! విషాదాంతమైన ప్రేమ కథ ...ఇంకా మరిన్ని »

యాదాద్రి జిల్లాలో పరువు హ‌త్య‌ - Namasthe Telangana

యాదాద్రి జిల్లాలో పరువు హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది...తమ కులం కాని వాడు తన కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడన్న కోపంతో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి నరేష్ అనే యువకుడిని అత్యంత దారుణంగా చంపి మృత‌దేహాన్ని దహానం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. యాదాద్రి జిల్లా ఆత్మకూర్ ఎం మండలం పల్లెర్ల గ్రామంలో ఈ దారణంగా చోటు చేసుకున్నది. పల్లెర్ల గ్రామానికి చెందిన నరేష్ పక్క ఊరికి చెందిన స్వాతీలు ఏప్రిల్ నెలలో ...ఇంకా మరిన్ని »

ఊహించిందే జరిగింది: నరేశ్‌ను హత్య చేసింది స్వాతి తండ్రే! విషాదాంతమైన ప్రేమ కథ ... - Oneindia Telugu

భువనగరి: ఊహించిందే నిజమైంది.. తల్లిదండ్రుల ఆవేదన.. దళిత సంఘాల ఆరోపణే అసలు నిజమని తేట తెల్లమైంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన స్వాతి, నరేశ్ ల ప్రేమ చివరకు విషాదాంతంగానే ముగిసింది. అదృశ్యమైపోయాడనుకున్న నరేశ్ ను స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి కిరాతకంగా హత్య చేసినట్లు నిర్దారణ అయింది. ట్విస్ట్ ల మీద ట్విస్ట్: స్వాతి ఆరోపణలను ఖండించిన నరేష్ సోదరి నీలిమ, వారిద్దరూ పూణెలోనే. పెళ్లి పేరుతో ఇద్దరిని ...ఇంకా మరిన్ని »

నరేష్-స్వాతి కేసులో చిక్కుముడులు: తెల్లచొక్కా వ్యక్తి ఎవరు, ఆ వీడియో స్వాతిదేనా? - Oneindia Telugu

భువనగిరి: కులాంతర వివాహం చేసుకొన్న స్వాతి, నరేష్ ప్రేమ విషాదంగా ముగిసింది.స్వాతి ఆత్మహత్య చేసుకోగా, నరేష్ ను స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి చంపేశాడని పోలీసులు నిర్ధారించారు.అయితే ఈ కేసులో ఇంకా చిక్కుముడులున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి 25వ, తేదిన నరేష్, స్వాతి ముంబైలో వివాహం చేసుకొన్నారు. కులాంతర వివాహం చేసుకొన్నందుకుగాను స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి నరేష్ ను హత్య చేశాడు ...ఇంకా మరిన్ని »

నరేష్‌ను స్వాతి తండ్రి హత్య చేయడానికి అసలు కారణమిదే ! - ఆంధ్రజ్యోతి

యాదాద్రి: గడిచిన 20 రోజులుగా యాదాద్రిభువనగిరి జిల్లాలో కలకలం రేపుతున్న కులాంతర వివాహం చేసుకున్న అంబోజు నరేష్‌(24), తుమ్మల స్వాతి(22) ప్రేమజంట వ్యవహారంలో నరేష్‌ అదృశ్యంపై మిస్టరీని పోలీసులు ఛేదించారు. తన కుమార్తె ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో నరేష్‌ను స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి పథకం ప్రకారం హత్యచేసినట్టు పోలీసులు నిర్ధారించారు. పల్లెర్ల గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో ...ఇంకా మరిన్ని »

స్వాతి ఎదుటే నరేశ్ హత్య: అదృశ్యం కేసులో మరో మలుపు - ఆంధ్రజ్యోతి

యాదాద్రి భువనగిరి: నరేష్ అదృశ్యం కేసులో మరో కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. భార్య స్వాతి ఎదుటే భర్త నరేశ్‌ను దారుణంగా కొట్టిచంపారు. స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి, అతని బంధువులు కలిసి నరేశ్‌ను కిరాతకంగా రోకలిబండతో కొట్టి చంపిన అనంతరం టైర్లతో మృతదేహాన్ని కాల్చి బూడిద చేశారు. పథకం ప్రకారం.. మే 2వతేదీన స్వాతితో నరేశ్‌కు ఫోన్ చేయించి పొలం వద్దకు పిలిచించారు. ఈలోగా అక్కడకు చేరుకున్న స్వాతి తండ్రి ...ఇంకా మరిన్ని »