అసెంబ్లీలో మీరే! ఇక్కడా మీరేనా?: జగన్ పార్టీ ఎమ్మేల్యేకి జేసీ ఝలక్ - Oneindia Telugu

తెలుగుదేశం సీనియర్ నేత, అనంతపురం పార్లమెంటుసభ్యుడు తన సంచనల వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తలో ఉంటారనేది తెలిసిన విషయమే. అంతేగాక, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా కూడా ఉంటుంది. తాజాగా, సోమవారం జరిగిన జిల్లా పరిషత. By: Garrapalli Rajashekhar. Published: Tuesday, April 18, 2017, 10:37 [IST] ...

ఏమయ్యా.. ఇక్కడా మీరేనా.. కూర్చోండయ్యా!: జేసీ దివాకర్‌రెడ్డి - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి, అనంతపురం : అనంతపురం పార్లమెంట్‌ సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి ఎక్కడుంటే అక్కడ ఆసక్తికర సంఘటనలు, సంచలన వ్యాఖ్యలు వింటుంటాం. సోమవారం జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలోనూ ఆ కోవకు చెందిన సంఘటనే చోటుచే సుకుంది. సమావేశం ప్రారంభమైన తరువాత ఎంపీ జేసీ సమావేశపు హాల్‌లోకి ప్రవేశించారు. ముందు వరుసలో కూర్చోవడానికి కుర్చీ ...