తెలంగాణ టు ఆంధ్రా - ఆంధ్రజ్యోతి

మిర్చిరైతులు గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాలని మిర్చిని సాగుచేసిన అన్నదాతలు గిట్టుబాటు ధర కోసం ఎదురుచూస్తున్నారు. ఖమ్మం మార్కెట్‌లో సరైన ధర దక్కపోవడంతో పొరుగు రాష్ట్రమైన ఏపీకి పంటను తరలిస్తున్నారు.అక్కడ గిట్టుబాటు ధర ఉండటంతో పాటు అక్కడి ప్రభుత్వం క్వింటాకి రూ.1500 బోనస్‌ ఇస్తుండటంతో రవాణా ...

రైతులే అని నిరూపిస్తాం.. కాళ్లు పట్టుకుంటారా..? - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం మార్కెట్‌ యార్డులో ఆగ్రహించి దాడికి పాల్పడింది రైతులే అని నిరూపిస్తే వారి కాళ్లు పట్టుకుంటారా అని టీఆర్‌ఎస్‌ నేతలకు టీడీపీ సవాల్‌ విసిరింది. ఆదివారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పార్టీ అధికార ప్రతినిధి వేం నరేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం మార్కెట్‌ యార్డ్‌ ఘటనలో దాడి చేసింది రైతులే అని తాము ...

దళారే దగాకోరు! - ఆంధ్రజ్యోతి

ఖమ్మం, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): మార్కెట్‌కు సరకు ఎక్కువ వస్తే.. ఈ దళారులకు పండగే. వీరు ఆ రోజు పథకం ప్రకారం ధర తగ్గిస్తారు. ఆ ధరకైతే కొనుగోలుచేస్తాం లేకపోతే తీసుకెళ్లండని తేల్చి చెబుతారు. దీంతో రైతు దిక్కుతోచని స్థితిలో పంటలను తెగనమ్ముకోవాల్సిందే. ఒకవేళ అమ్మలేదా.. చాలా తక్కువ ధరను చెప్పి.. రైతులను రెచ్చగొట్టి.. మార్కెట్‌పై దాడి చేసేలా ...

ఖమ్మం మార్కెట్‌ ఖాళీ! - ఆంధ్రజ్యోతి

ఖమ్మం, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): శుక్రవారం ఉదయం యార్డులో ఎక్కడ చూసినా మిర్చి బస్తాలు! యార్డు బయట రోడ్లపైనా మిర్చి బస్తాలు! ఆదివారం సాయంత్రానికి రోడ్లన్నీ ఖాళీ! అక్కడక్కడా దాదాపు 30 వేల బస్తాలు మినహా మార్కెట్‌ యార్డు దాదాపు ఖాళీ! శనివారం సెలవు! ఆదివారం సెలవు! అయినా రెండు రోజులూ కొనుగోళ్లు జరిపారు! 1.30 లక్షలకుపైగా మిర్చి ...

ఆగని 'మిర్చి' సెగలు - సాక్షి

సాక్షి, ఖమ్మం/లీగల్‌: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఏప్రిల్‌ 28న జరిగిన ఆందోళన, విధ్వంసం చేసిన ఘటనలో పది మంది రైతులను త్రీటౌన్‌ పోలీసులు ఆదివారం ఖమ్మం స్పెషల్‌ మొబైల్‌ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ ఘటనలో ముదిగొండ మండలం చిరుమర్రికి చెందిన మండెపుడి ఆనందరావు, బాణాపురానికి చెందిన నెల్లూరి వెంకటేశ్వర్లు, సత్తు ...

సమస్యలపై చర్చించొద్దా? - ఆంధ్రజ్యోతి

రైతుల అగచాట్లపై మాట్లాడనివ్వరా?.. మరి శాసనసభలు ఉన్నదెందుకు?.. సర్కారు తీరు అప్రజాస్వామికం; కడుపు మండిన రైతులే ఖమ్మంలో దాడులు చేశారు; రైతు సమస్యలపై ఒకపూట చర్చిస్తే కొంపలు మునిగేవా: జానారెడ్డి; సీఎం క్షమాపణ చెప్పాలి: ఉత్తమ్‌; సభ వాయిదా అనంతరంహుటాహుటిన ఖమ్మంకు నేతలు. హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్ర జ్యోతి): భూసేకరణ సవరణ బిల్లుకు ...

మార్కెట్‌ యార్డుల్లో నాయకులకు ఏం పని? - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడిప్పుడే గోచీలు పెడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రె్‌సను ఎదుర్కోవటానికి తాము వ్యూహాన్ని రచించాల్సిన అవసరం లేదని, వారి విధ్వంసాన్ని వారే రచించుకుంటారని అన్నారు. మార్కెట్‌ యార్డులకు పంట ...

ప్రభుత్వం సీరియస్.. ఏ2గా టీడీపీ ఎమ్మెల్యే - సాక్షి

ఖమ్మం: ఖమ్మం మిర్చి యార్డు రణరంగంగా మారిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో పాటు 11 మందిపై కేసు నమోదైంది. 147, 148, 353, 427, 448, 420(బి) సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏ-2గా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర పేరును చేర్చారు. మార్కెట్‌ కమిటీలో ...

నిజామాబాద్‌ : రూ.200కోట్లు విడుదల చేసి మిర్చి కొనుగోలు చేయాలి – దత్తాత్రేయ - Andhraprabha Daily

bandaru_dattatreya రాష్ట్ర ప్రభుత్వం రూ.200కోట్లు విడుదల చేసి మిర్చి కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… మిర్చికి గిట్టుబాటు ధర కోసం రైతులు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నారన్నారు. దీనిపై కేంద్రానికి నివేదిక పంపాలన్నారు. మిర్చి రైతులకు కేంద్రం అండగా ఉంటుందన్నారు. రైతుల విషయంలో ...

Home ముఖ్యాంశాలు గుంటూరు : రేపు, ఎల్లుండి మిర్చి మార్కెట్ యార్డుకు సెలవు ... - Andhraprabha Daily

1mirchi మిర్చి మార్కెట్ యార్డుకు రేపు ఎల్లుండి సెలవు అని మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బారావు ప్రకటించారు. ఇప్పటికే రైతులు యార్డుకు తీసుకువచ్చిన మిర్చితో యార్డ్ నిండిపోయిందన్నారు. అందుకు మరో రెండు రోజుల వరకూ రైతులు తమ పంటను యార్డ్ కు తీసుకురావద్దనీ, తెచ్చినా అనుమతించమని పేర్కొన్నారు. అయితే జూన్ 30 వరకూ మిర్చికి ప్రత్యేక ధర ...

ఏది నిజం.. ఏది అసత్యం: కుట్ర కోణమా? రైతుల ఆగ్రహమా? - Oneindia Telugu

ఖమ్మం జిల్లా మార్కెట్ యార్డులో క్వింటాల్ మిర్చి ధర రూ.15000 నుంచి ఏకాఎకినా రూ.3000లకు పడిపోవడంతో రైతు ఆగ్రహించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వాధినేతలకు కుట్ర కోణం కనిపిస్తున్నది. Published: Sunday, April 30, 2017, 11:47 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: ఖమ్మం జిల్లా మార్కెట్ యార్డులో క్వింటాల్ మిర్చి ధర రూ.15000 నుంచి ఏకాఎకినా రూ.3000లకు ...

పతనం మొదలైంది! - ఆంధ్రజ్యోతి

ఖమ్మం, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): రోజు రోజుకీ పడిపోతున్న మిర్చి ధరతో కడుపు మండి రైతులు ఉద్యమించారే తప్ప ఇందులో రాజకీయ ప్రేరేపితం ఏమీ లేదని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. ఆత్మను చంపుకొని టీఆర్‌ఎస్‌ ప్రతిపక్షాలపై రాద్దాంతం చేస్తోందని చెప్పారు. శనివారం ...

మిరప మంటలెందుకు? - సాక్షి

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రోజూ సగటున లక్షా యాభై వేల బస్తాల వరకూ మిర్చి పంట వస్తోంది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు సిండికేట్‌ అవుతున్నారు. జెండా పాట పేరిట ఒకటి రెండు లాట్లకు అధిక ధర పెడుతూ.. మిగతా పంటను అతి తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. రైతులు ధర లేక, పంటను ఇంటికి తీసుకుపోలేని దుస్థితిలో పడిపోతున్నారు. చివరికి పంటను తక్కువ ...

మార్కెట్ యార్డులో అల్లర్లు పథకం ప్రకారమే - Samayam Telugu

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో శనివారం మిర్చి రైతులు చేసిన ఆందోళన, విధ్వంసం వెనుక రాజకీయ కుట్రదాగి ఉందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. మార్కెట్ యార్డులో జరింగింది కేవలం కృత్రిమ ఆందోళన అని ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని కేసీఆర్ బీఏసీ సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. భూసేకరణ బిల్లుకు ...

ప్రతిపక్షాలకు పిచ్చెక్కుతోంది! - T News (పత్రికా ప్రకటన)

ఖమ్మం మార్కెట్‌ యార్డులో విపక్షాలు విధ్వంసం సృష్టించడాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో కుట్రలు చేయడం సరైంది కాదన్నారు. మార్కెట్‌లోని కాంటాలను ధ్వంసం చేసినా.. వెంటనే కొత్త కాంటాలు తెప్పించి కొనుగోలు జరుపుతున్నామన్నారు. ఇప్పటికే లక్షా 60 వేల క్వింటాళ్ల మిర్చి ...

భవిష్యత్ లేకనే కుట్రలు, దౌర్జన్యాలు : తుమ్మల - Namasthe Telangana

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ నేతలకు భవిష్యత్ లేకనే కుట్రలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. నిన్న ఖమ్మం మార్కెట్‌యార్డులో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మార్కెట్‌యార్డుపై రైతులు ...

విపక్షాలు పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాయి : మంత్రి తుమ్మల - Andhraprabha Daily

tummala మిర్చి ధర తగ్గిన మాట వాస్తవమేనని అంగీకరించిన తరువాత కూడా విపక్షాలు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో నిన్న జరిగిన విధ్వంసం వెనుక విపక్షాల హస్తం ఉందని ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. మిర్చి ధర తగ్గడానికి కారణాలు దిగుబడి అధికం అవ్వడమే కాకుండా…పంటను ...

విపక్షాలపై నిందలు సరే: మిర్చి రైతుల సమస్య లేదా, కెసిఆర్‌కు పట్టదా? - Oneindia Telugu

వ్యాపారులు సిండికేట్‌గా మారి తాము తగ్గించిన ధరకు విక్రయిస్తే కొంటామనడం ఆందోళనకు నేపథ్యం. వ్యాపారులు దానికి నాణ్యత సాకు చూపడం మరీ వింతగా కనిపిస్తున్నది. Published: Saturday, April 29, 2017, 14:21 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్/ఖమ్మం: ఆరుగాలం కష్టపడి సాగుచేసి, అష్టకష్టాలు పడితేనే మిర్చి తోట నుంచి మిర్చి ఇంటికి రాదు. అనునిత్యం ...

హైదరాబాద్ : రైతులను విపక్షాలు రెచ్చగొడుతున్నాయి: - Andhraprabha Daily

Talasani-Srinivasa-Yadav-300x182 మిర్చి రైతులను విపక్షాలు రెచ్చగొడుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. మిర్చి మద్దతు ధర కేంద్రం పరిధిలోనిదని, ఆ విషయం తెలిసి కూడా ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన ఖమ్మం మిర్చియార్డులో నిన్న జరిగిన సంఘటనల వెనుక ...

విపక్ష పార్టీల కార్యాలయాల వద్ద భారీగా పోలీసుల మోహరింపు: ఖమ్మంలో ఉద్రిక్తత - ప్రజాశక్తి

ఖమ్మం లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న మిర్చి మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన నేపథ్యంలో ఈ రోజు విపక్షాలు మార్కెట్ యార్డుకు వెళ్లి రైతులను కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పట్టణంలోని విపక్ష పార్టీల కార్యాలయాల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం పార్టీల కార్యాలయాల వద్ద పోలీసులు ...