ఆడ నెమళ్లకు తోడు అక్కర్లేదా? - సాక్షి

న్యూఢిల్లీ: మగ నెమలిని జాతీయ పక్షిగా గుర్తించినప్పుడు ఆవును మాత్రం జాతీయ జంతువుగా ఎందుకు గుర్తించరని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ రాజస్థాన్‌ జడ్జీ ఎంసీ శర్మ నెమళ్ల గురించి ఓ వింతైన విషయం చెప్పారు. మగ నెమళ్లు జీవితాంతం బ్రహ్మచారులుగా ఉంటాయని, వాటి కన్నీళ్లను తాగడం ద్వారా ఆడ నెమళ్లలో సంతానోత్పత్తికి బీజం ...