ఐటీ రిటర్న్‌ల దాఖలుకు గడువు పొడిగింపు - సాక్షి

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ తాజాగా 2016–17కు సంబంధించిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ (ఐటీఆర్‌) ఫైలింగ్‌కు గడువును పొడిగించింది. పన్ను చెల్లింపుదారులకు ఆగస్టు 5 వరకు ఫైలింగ్‌కు వెసులుబాటు కల్పించింది. అలాగే వీరికి ఆధార్‌ కార్డును పాన్‌ కార్డుతో అనుసంధానం చేసుకోవడానికి మరింత సమయాన్ని ఇచ్చింది. ఆగస్ట్‌ 31 చివరి నాటికి అనుసంధాన ...

ఆదాయ పన్ను రిటర్న్‌కు గడువు పెంపు - Samayam Telugu

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసుకోవడానికి ప్రభుత్వం గడువును పెంచింది. ఐటీ రిటర్న్స్‌కు గడువు ఈరోజు ముగుస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో గడువు పెంచే యోచనలేదని ఇప్పటికే ఐటీ శాఖ స్పష్టంచేసిన విషయం తెలిసిందే. అయితే పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఆగస్టు 5 వరకు గడువును పొడగిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ తాజాగా ప్రకటించింది.

ఐటి రిటర్న్స్‌ దాఖలుకు గడువు పొడిగింపు - T News (పత్రికా ప్రకటన)

ఐటి రిటర్న్స్‌ దాఖలుకు గడువును పొడిగించింది ఆదాయ పన్ను శాఖ. రిటర్న్స్ దాఖలుకు ఇవాళ్టితో ముగియనున్న డెడ్‌ లైన్‌ ను వచ్చే నెల (ఆగస్టు) 5 వరకు పెంచింది. చివరి నిమిషంలో పెద్ద ఎత్తున ట్యాక్స్ రిటర్న్స్‌ ఫైల్‌ చేస్తుండడంతో.. ఈ- ఫైలింగ్ వెబ్ సైట్ పై భారం పడుతోందని, అందుకే గడువును పొడిగించినట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు 2 కోట్ల ...

ఆదాయ పన్ను దాఖలుకు గడువు పెంపు - సాక్షి

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటిఆర్) దాఖలపై పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట నిచ్చింది. ఐటీఆర్‌ ఫైలింగ్‌ డెడ్‌ లైన్‌ను వచ్చే నెల 5 వరకు సమయం ఇచ్చింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఇన్‌కం టాక్స్ రిటర్న్ (ఐటిఆర్) దాఖలు కు చివరి తేదీని ఆగస్టు 5 వరకు పొడిగిస్టున్నట్టు ఆదాయపన్నుశాఖ వెల్లడించింది. మరికొన్ని గంటల్లో గడువు ...

ఆదాయం పన్ను రిటర్న్స్ గడువు పొడిగింపు - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు గడువును ప్రభుత్వం సోమవారంనాడు పొడిగించింది. 2016-17 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడవు నేటితో ముగియనుండటంతో ఐటీ శాఖ తాజా నిర్ణయం ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని రిటర్న్స్ దాఖలు గడువును ఆగస్టు 5వ తేదీ వరకూ పొడగించిట్టు ఆదాయం ...

ఊరట: ఆదాయపన్ను చెల్లింపు గడువు పెరిగింది - Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను చెల్లింపు గడువును ఐటీ శాఖ పెంచింది. ఆగస్ట్ 5వ తేదీ వరకు ఈ గడువును పెంచింది. ఈ రోజుతో (సోమవారం) గడువు ముగుస్తుందని తొలుత తెలిపింది. ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువును పెంచే ప్రసక్తి లేదని ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం ఇంతకుముందు తెలిపింది. కానీ ఈ రోజు గడువును పెంచింది. IT filing deadline extended. ఈ నెల 31తోనే గడువు ...

ఈ రోజే డెడ్ లైన్.. గడువు పెంచేది లేదు: ఐటీ శాఖ - HMTV

ఆదాయం పన్ను శాఖ షాకిచ్చింది. ఇప్పటి వ‌ర‌కూ రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌ని వారి కోసం గడువును పెంచేది లేదని తేల్చి చెప్పేసింది. రిట‌ర్న్‌ల ఫైలింగ్‌కు గ‌డువును పెంచబోమ‌ని కేంద్ర ప్రత్యక్ష ప‌న్నుల బోర్డు- సీబీడీటీ స్పష్టం చేసింది. గ‌డువులోపు ప‌న్ను చెల్లింపుదార్లు ప‌ని పూర్తిచేయాల‌ని సీబీడీటీ చెప్పింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి ఆదాయం పన్ను ...

ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుదారుల్లో ఆందోళన - Namasthe Telangana

హైదరాబాద్ : ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. అయితే గత మూడు రోజుల నుంచి ఆదాయపు పన్నుశాఖ సర్వర్లు మొరాయిస్తున్నాయి. పాన్‌కార్డుతో ఆధార్ అనుసంధానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సాంకేతిక లోపంతో పన్ను రిటర్న్స్ దాఖలు నిలిచిపోయాయి. నేటితో గడువు ముగియనున్నందున పన్ను చెల్లింపుదారుల్లో ఆందోళన ...

2 కోట్ల ఈ-రిటర్నుల దాఖలు - Namasthe Telangana

న్యూఢిల్లీ, జూలై 30: గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2016-17) ఆదాయం పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు గడువు ఈనెల 31తో(సోమవారం) ముగియనుంది. గడువును మరింత పెంచే ఆలోచన లేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డెడ్‌లైన్ ముగిసేలోగా రిటర్నులు దాఖలు చేయాలని ఆయన కోరారు. ఎలక్ట్రానిక్ మార్గంలో ఇప్పటికే 2 కోట్ల మంది రిటర్నులు ఫైల్ (ఈ-ఫైలింగ్) చేశారని ...

నేటితో ఐటి రిటర్న్స్‌ గడువు ముగింపు - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : 2016-2017 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం పన్ను రిటర్న్స్‌ (ఐటిఆర్‌) దాఖలు చేసేందుకు సోమవారమే చివరి తేదీ అని, ఆ గడువును పొడిగించేది లేదని ఐటి శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ఆదివారం తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 2 కోట్ల ఐటిఆర్‌ దరఖాస్తులు తమకు అందాయని ఆయన తెలిపారు. ఇవన్నీ ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులేనన్నారు. గడవులోపు ఐటి ...

ఆదాయపన్ను రిటర్న్స్‌కు రేపే ఆఖరు - Andhraprabha Daily

న్యూఢిల్లి : ఆదాయపన్ను రిటర్న్స్‌ దాఖలుకు సోమవారమే చివరి రోజని ఆదాయపన్నుశాఖ స్పష్టం చేసింది. అలాగే పాన్‌కు ఆధార్‌ జతచేసిన వారికి ఐటీ దాఖలు చేయాలనే సందేశం వారి ఫోన్లకు పంపించడం జరుగుతుందని తెలిపింది. ప్రతిఏటా జులై 31 ఆదాయపన్ను రిటర్స్న్‌కు చివరి తేదీ అన్న విషయం తెలిసిందే. అపరాద రుసుమును తప్పించు కోవాలంటే గడువులోగా రిటర్న్స్‌ ...

ఐటీ రిటర్నుల దాఖలుకు రేపే డెడ్‌లైన్ - T News (పత్రికా ప్రకటన)

గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2016-17) గాను ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు ఈనెల 31తో (సోమవారం) ముగియనుంది. ఇప్పటికీ చాలామంది పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేయకపోవడంతో ఈసారి గడువు పొడిగించవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అయితే, అదనపు సమయం ఇచ్చే ఆలోచన లేదని ఐటీ శాఖ సర్వోన్నత నిర్ణయాధికార మండలి ప్రత్యక్ష పన్నుల కేంద్ర ...

ఆన్ లైన్ లో ఐటి రిట‌ర్న్ …. - Andhraprabha Daily

Income-Tax-Department-150x150 ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తమ పన్నులకు ఆన్‌లైన్‌లో రిటర్నులను దాఖలు చేయవచ్చు. కొన్ని మినహాయింపులతో అందరూ ఐటీ రిటర్నులను ఆన్‌లైన్లో సమర్పించాల్సిందే. ఆదాయపు పన్ను రిటర్నులను అందరూ జులై 31, 2017లోపు దాఖలు చేయాల్సిందే. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే ముందు చేయాల్సిన కొన్ని పనులు ఇవి. ఆదాయం మొదట ...

గడువు లోపే పన్ను రిటర్న్స్‌ ..! - ప్రజాశక్తి

ముంబయి : వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) అమలులో భాగంగా పన్ను రిటర్స్న్‌ గడువు తేదిని ప్రభుత్వం పెంచనుందన్న ఊహాగానాలకు తెరపడింది. 2016-17 ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదిని నిర్ణయించింది. దీన్ని పెంచుతారనే ఊహాగానాలకు తెరదించుతూ, రిటర్నును ఫైల్‌ చేయడానికి గడువును పెంచబోమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల ...

పన్ను చెల్లింపుదారులకు కీలక వార్త - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు తుది గడువును పొడిగిస్తారన్న వార్తల్లో నిజం లేదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) శనివారం ప్రకటించింది. ఈ గడువును పొడిగించే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని స్పష్టం చేసింది. జూలై 31నాటికి రిటర్నులను దాఖలు చేయాలని పన్ను చెల్లింపుదారులను కోరింది. నియమనిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ...

ట్యాక్స్‌ రిటర్న్స్‌పై సీబీడీటీ క్లారిటీ - సాక్షి

ముంబై : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి 2016-17 ఆర్థిక సంవత్సరపు గడువు దగ్గరపడుతోంది. ఇంకో రెండో రోజుల్లో అంటే జూలై 31కు ఈ గడువు ముగియబోతుంది. ఇప్పటివరకు రిటర్న్‌ దాఖలు చేయని వారికి గుడ్‌న్యూస్‌గా ప్రభుత్వం గడువు తేదిని పెంచబోతుందని రిపోర్టులు వస్తున్నాయి. కానీ రిటర్నును ఫైల్‌ చేయడానికి గడువును పెంచబోమని కేంద్ర ...

ఐటి రిటర్న్స్‌ దాఖలుకు గడువు పెంచుతారా? - ఆంధ్రజ్యోతి

జూలై 31తో ముగుస్తుంది. గడుపు పూర్తిగా దగ్గరపడినా అనేక కారణాల వల్ల ఈ సారి చాలా మంది రిటర్న్స్‌ ఇంకా దాఖలు చేయలేదు. గడువు తర్వాత కూడా రిటర్న్స్‌ దాఖలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, దీనివల్ల కొన్ని రకాల లాభాలను కోల్పోవాల్సి వస్తుంది. ప్రభుత్వం రిటర్న్స్‌ దాఖలుకు గడువు పొడగిస్తే బాగుంటుందన్నది పలువురి అభిప్రాయం. గడువు పొడిగించడానికి ...

ఆదాయం పన్ను దాఖలు గడువు పొడిగింపు..? - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: ఈనెల 31వ తేదీతో ఆదాయం పన్ను దాఖలు గడువు ముగియనుండటంతో ఆ గడువును పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడువు తేదీని పొడిగించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించే అవకాశాలున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం. నిజానికి ఆదాయం పన్ను దాఖలు విషయంలో జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం చివరివరకూ ఎలాంటి ...