ఇంద్రవెల్లి ఇంకా నిశ్శబ్దమే! - ఆంధ్రజ్యోతి

ముప్పై ఆరేళ్ళ విషాదం గడ్డకట్టుకుపోయింది. అది మంచు కాదు. శిల వలె ఘనీభవించింది. గత ప్రభుత్వాలు మిన్నకుండి పోయాయంటే అర్థం ఉంది. రాష్ట్రం వచ్చాక నిషేధాలు ఎత్తివేయిస్తామని ఇంద్రవెల్లి స్థూపం గద్దెనెక్కి అమరుల సాక్షిగా, పత్రికల సాక్షిగా ప్రమాణం చేసిన హరీశ్‌రావు, కేటీఆర్‌లు ఇప్పుడు నిషేధాజ్ఞలను నిషేధిస్తున్నామని జమిలి ప్రకటన ...

ఆదివాసీ వీరుల అమరత్వం - సాక్షి

36 ఏళ్ల కింద ఏప్రిల్‌ 20, 1981 నాడు జరిగిన ఇంద్రవెల్లి సంఘటన ఇంకా మనని వెంటాడుతున్నది. వామపక్ష విప్లవోద్యమం చరిత్రలో అది ఒక విషాద ఘట్టం. బ్రిటిష్‌ పాలకుల కర్కశత్వానికి జలియన్‌ వాలాబాగ్‌ ఒక కొండగుర్తు అయితే స్వాతంత్య్రానంతరం ఇంద్రవెల్లి ఘటన అలాంటిదే. సంఖ్యలో కాదు. ఆ రెండు ఘటనల స్వభావంలో సారూప్యత భయపెడుతున్నది. ఇంద్రవెల్లి సంతకు ...