నగరంలో వ్యభిచార ముఠా అరెస్ట్‌ - ప్రజాశక్తి

హైదరాబాద్‌: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్‌లైన్‌లో విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఇద్దరు అమ్మాయిలు, ఒక ఆర్గనైజర్, ఇంకొక అసిస్టెంట్ ఆర్గనైజర్ ఉన్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. వీరి వద్ద నుంచి రూ.2500 నగదు, 3 మొబైల్ ఫోన్లు, రెండు బైకులు స్వాధీనం ...