ఆపరేషన్‌ థియేటర్‌లో గొడవప‌డ్డ వైద్యులు - పసికందు మృతి - ప్రజాశక్తి

రాజస్థాన్‌: మనిషి ప్రాణాలు కాపాడే వైద్యుడిని దేవుడితో పోలుస్తారు. కానీ అలాంటి వైద్యులే తమ విద్యుక్త ధర్మాన్ని మరిచిపోయి.. ఏకంగా ఆపరేషన్‌ థియేటర్‌లోనే గొడవపడితే.. ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణీని ఆపరేషన్‌ బెడ్‌ మీద పడుకోబెట్టి.. తమలో తాము కుస్తీపట్లకు దిగితే.. ఈ దారుణమే రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఓ నిండూ గర్భిణీ ...

ఆపరేషన్ థియేటర్‌లో తన్నుకున్న వైద్యులు.. బిడ్డ మృతి... ఎక్కడ? (Video) - వెబ్ దునియా

ఆపరేషన్ థియేటర్‌లో వైద్యులు ఘర్షణపడ్డారు. అంతేనా.. ఈ గొడవలు శృతిమించడంతో తన్నుకున్నారు. వీరితన్నులాటకు నవజాతశిశువు కన్నుమూసింది. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని ఉమైద్ ఆస్పత్రిలో వైద్యులు రాక్షసుల్లా ప్రవర్తించారు. గర్భిణికి శస్త్రచికిత్స చేస్తూ.. ఇద్దరు వైద్యులు ...

ఆపరేషన్ థియేటర్‌లో డాక్టర్ల గొడవ.. శిశువు మృతి.. వీడియో - Namasthe Telangana

జైపూర్ : రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని ఉమైద్ ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం బయటపడింది. గర్భిణికి శస్త్రచికిత్స చేస్తూ.. ఇద్దరు వైద్యులు గొడవపడ్డారు. ఈ క్రమంలో శస్త్రచికిత్స అనంతరం శిశువు మృతి చెందింది. శిశువు మృతిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. ఆపరేషన్ థియేటర్‌లో గొడవ పడిన ఇద్దరు వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు ...