"కేజ్రీవాల్ అసలా మాటే అనలేదు" - Oneindia Telugu

న్యూఢిల్లీ : పాక్ పై భారత్ చేసిన సర్జికల్ దాడులకు ఆధారాలు చూపాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. అటు మీడియాలోను ఇటు జనంలోను ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా కేజ్రీపై ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. కాగా ...

ఆప్ పార్టీ కాదు.. పాప్ పార్టీ.. ఎప్పుడూ మఫ్లర్ క్యాప్‌తో మంకీలా కేజ్రీవాల్: వర్మ - వెబ్ దునియా

తన ట్వీట్లతో ఎప్పుడు వార్తల్లో నిలిచే వ్యక్తి రామ్‌గోపాల్‌వర్మ. తన సినిమాలతో ఇండస్ట్రీలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ సర్జికల్ దాడులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై మండిపడ్డాడు. "ఎప్పడు మఫ్లర్ క్యాప్‌తో ఉన్న ఆయన్ని చూస్తే నేను మంకీలాగా ఉన్నాడు అని అనుకునేవాణ్ని. అయితే ఆర్మ్‌డ్ ...

కేజ్రీవాల్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేయాలి: రాంగోపాల్ వర్మ సంచలనం - Oneindia Telugu

హైదరాబాద్/న్యూఢిల్లీ: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు, సోషల్ మీడియా కామెంట్లతో వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ఈసారి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత బలగాలు పాక్‌లో సర్జికల్‌ దాడులు జరిపిన ఘటనపై ఆధారాలు ...

కేజ్రీవాల్ నిజంగానే మంకీ : రామ్ గోపాల్ వర్మ - Samayam Telugu

సర్జికల్ దాడులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఫైర్ అయ్యాడు. "ఎప్పడు మఫ్లర్ క్యాప్ తో ఉన్న ఆయన్ని చూస్తే నేను మంకీలాగా ఉన్నాడు అని అనుకునేవాణ్ని. అయితే ఆర్మ్ డ్ ఫోర్స్ పై ఆయన చేసిన కామెంట్స్ తర్వాతవాస్తవం తేలిపోయింది. ఆయన నిజంగానే మంకీ.. అని నేను భావిస్తున్నాను." అంటూ ...