ముఖ్య కథనాలు

ఆరు నెలల్లో నిన్ను లేపేస్తా: వైసీపీ నేతకు ఏపీ మంత్రి కుమారుడి వార్నింగ్ - Oneindia Telugu;

ఆరు నెలల్లో నిన్ను లేపేస్తా: వైసీపీ నేతకు ఏపీ మంత్రి కుమారుడి వార్నింగ్ - Oneindia Telugu

Oneindia Teluguఆరు నెలల్లో నిన్ను లేపేస్తా: వైసీపీ నేతకు ఏపీ మంత్రి కుమారుడి వార్నింగ్Oneindia Teluguమంత్రి బొజ్జల కుమారుడు సుధీర్ రెడ్డి.. ఆరు నెలల్లోగా లేపేస్తానంటూ తనను బెదిరిస్తున్నారని మధుసూదన్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. By: Mittapalli Srinivas. Published: Friday, February 10, 2017, 15:48 [IST]. Subscribe to Oneindia Telugu. విజయవాడ: ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డిపై శ్రీకాళహస్తి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి బియ్యపు ...ఇంకా మరిన్ని »

మంత్రి బొజ్జల తనయుడి నుంచి నాకు ప్రాణహాని! - సాక్షి;

మంత్రి బొజ్జల తనయుడి నుంచి నాకు ప్రాణహాని! - సాక్షి

సాక్షిమంత్రి బొజ్జల తనయుడి నుంచి నాకు ప్రాణహాని!సాక్షితిరుపతి: వైఎస్ఆర్ సీపీ నేతను ఆరు నెలల్లో లేపేస్తానంటూ ఏపీ మంత్రి తనయుడు వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది. రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి బెదిరింపు రాజకీయాలకు తెర తీశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బియ్యపు మధుసూదన్ రెడ్డిపై సుధీర్ బెదిరింపులకు పాల్పడుతున్నారు.ఇంకా మరిన్ని »