ఆర్టికల్ 370 ఎత్తేయాలి...ఉప ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్య - ఆంధ్రజ్యోతి

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370పై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ సంచలన వ్యాఖ్య చేశారు. జమ్మూకశ్మీర్‌కు హాని కలిగిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయాలని అన్నారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 44 ప్లస్ సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 25 ...