ముఖ్య కథనాలు

ఇ-వ్యాలెట్‌ సంస్థలకు ఆర్‌బిఐ బ్రేకులు! - ప్రజాశక్తి

ఇ-వ్యాలెట్‌ సంస్థలకు ఆర్‌బిఐ బ్రేకులు!ప్రజాశక్తిన్యూఢిల్లీ:పెద్ద నోట్ల రద్దు తరువాత మొబైల్‌ వ్యాలెట్ల వాడకం దేశ వ్యాప్తంగా ఊపందుకుంది. నేపథ్యంలో రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ఈ సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించింది. 'ప్రీ-పెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రూమెంట్‌' (పిపిఐ) లెసెన్స్‌ హోల్డర్లకు నిర్ధిష్టమైన మార్గదర్శకాలను వెల్లడించింది. వీటిలో 'నో యువర్‌ కస్టమర్‌' (కెవైసీ) సహా పలు ...ఇంకా మరిన్ని »

ఆర్బీఐ నిబంధనలతో ఎం-వ్యాలెట్లు బెంబేలు! - Samayam Telugu;

ఆర్బీఐ నిబంధనలతో ఎం-వ్యాలెట్లు బెంబేలు! - Samayam Telugu

Samayam Teluguఆర్బీఐ నిబంధనలతో ఎం-వ్యాలెట్లు బెంబేలు!Samayam Teluguప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేసిన తరవాత మొబైల్ వ్యాలెట్లు ఊపందుకున్నాయి. పేటీఎం, ఫ్రీచార్జ్ లాంటి మొబైల్ వ్యాలెట్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా డీమానిటైజేషన్‌తో పేటీఎం బాగా లాభపడింది. అయితే తాజాగా ఈ మొబైల్ వ్యాలెట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టిపెట్టింది. ఈ మేరకు ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (పీపీఐ) ...ఇంకా మరిన్ని »

మొబైల్‌ వ్యాలెట్‌లకు ఆర్‌బీఐ నిబంధనలు! - ప్రజాశక్తి

మొబైల్‌ వ్యాలెట్‌లకు ఆర్‌బీఐ నిబంధనలు!ప్రజాశక్తిబెంగళూరు: పెద్దనోట్ల రద్దుతో ఇటీవల మొబైల్‌ వ్యాలెట్ల వినియోగం పెరిగిపోవడంతో ఆర్‌బీఐ వీటిపై దృష్టిపెట్టింది. ఈ రంగానికి కొన్ని మార్గదర్శకాలను ఇప్పటికే ప్రతిపాదించింది. ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్ల (పీపీఐ)కు మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిల్లో కేవైసీ నిబంధనల అమలు వంటివి ఉన్నాయి. ఈ రంగంలో ఆర్‌బీఐ జోక్యంపై మొబైల్‌ వ్యాలెట్‌ ...ఇంకా మరిన్ని »