నెమళ్లు పుట్టు బ్రహ్మచారులు - ఆంధ్రజ్యోతి

శృంగారంలో పాల్గొనవు.. మగ నెమలి కన్నీళ్లు తాగి ఆడ నెమలి గుడ్లు పెడుతుంది; ఆవు కూడా అంత పవిత్రమైనదే; రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు; ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేందుకు గోవును వధిస్తే యావజ్జీవం వేయాలని అభిప్రాయం; న్యాయమూర్తి వ్యాఖ్యలపై నెటిజన్ల జోకులు; నెమళ్ల కలయిక వీడియోల పోస్టింగ్‌. జైపూర్‌, మే 31: ''నెమళ్లు ...

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి - Namasthe Telangana

జైపూర్, మే 31:హిందువులు పవిత్రంగా భావించే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం బుధవారం పేర్కొన్నది. ఆవును చంపేవారికి ప్రస్తుత శిక్ష సరిపోదని, జీవితఖైదు విధించాలని అభిప్రాయపడింది. గోవధ, గోవుల విక్రయాల మీద కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై పలు రాష్ర్టాల్లో నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ...

గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి : రాజస్థాన్‌ హై కోర్టు - ప్రజాశక్తి

జైెపూర్‌ గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్‌ హై కోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గోవధకు పాల్పడిన వారికి జీవిత ఖైదు విధించాలని సూచించింది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్‌ జనరల్‌ను కోరింది. గోవధకు పాల్పడేవారికి విధించే శిక్ష విషయంలో రాష్ట్రాలకు, ...

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్ హైకోర్టు సిఫార్సు - AP News Daily (బ్లాగు)

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్ హైకోర్టు సిఫార్సు చేసింది.ఆవును హత్య చేసినవారికి విధించే శిక్షా కాలాన్ని కూడా జీవిత ఖైదుకు పెంచాలంది. గోవుల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ సూచనలు చేసింది. జైపూర్‌లో ప్రభుత్వ ఆద్వర్యంలో నడుస్తున్న హింగోనియా ...

గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి.. గోవధ చేస్తే జీవితఖైదు: రాజస్థాన్ హైకోర్టు - వెబ్ దునియా

గోవధ, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలపై కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. అంతేగాకుండా గోవధ చేసేవారికి ప్రస్తుతం మూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నారని గుర్తు చేసింది. ఇంకా ఆవును ...

తప్పుగా అర్థం చేసుకుంటున్నారు : కేరళ హైకోర్టు - ఆంధ్రజ్యోతి

తిరువనంతపురం : వధించేందుకు పశువులను అమ్మడం, కొనడం చేయరాదంటూ కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని రద్దు చేయాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను కేరళ హైకోర్టు తోసిపుచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు రాజ్యాంగంలోని నిబంధనలను, చట్టాలను ఉల్లంఘించడం లేదని, అందువల్ల ఈ విషయంలో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని స్పష్టం ...

రాజస్తాన్ హైకోర్టు భిన్నమైన తీర్పు-గో వివాదం - News Articles by KSR

రాజస్తాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదం అవుతుందా? పశువధ నిషేధంపై పెద్ద రగడ జరుగుతుంటే రాజస్తాన్ హైకోర్టు ఏకంగా గోవును జాతీయ జంతువుగా ప్రకటించి ఆవులను చంపినవారికి జీవిత ఖైదు వేయాలని సలహా ఇచ్చింది. ఒక వైపు కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై దేశం అంతటా ఆందోళనలు జరుగుతుంటే , రాజస్తాన్ హైకోర్టు ఒక అడుగు ముందుకు వేసి ఈ సూచన చేయడం ...

గోవును జాతీయ జంతువు చేయాలి - Mana Telangana (బ్లాగు)

జైపూర్: రాజస్థాన్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి బుధవారం కీలక సూచనలు చేసింది. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరింది. అంతేగాక పశువధకు పాల్పడేవారికి విధించే మూడేళ్ల సాధరణ జైలు శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కేంద్రాన్ని న్యాయస్థానం అభ్యర్థించింది. గోవుల సంరక్షణపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సమయంలో కోర్టు ఈ ...

గోవును జాతీయ జంతువు చేయండి : రాజస్థాన్‌ హైకోర్టు - ప్రజాశక్తి

జైపూర్‌: మాంసం కోసం పశువుల అమ్మకాల నిషేధంపై దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాజస్థాన్‌ హైకోర్టు కీలక సూచనలు చేసింది. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని న్యాయస్థానం కేంద్రానికి సూచించింది. అంతేగాక, ఆవును వధించేవారికి శిక్షను యావజ్జీవ కారాగార శిక్షకు పెంచాలని సిఫార్సు చేసింది. ఆవుల సంరక్షణపై ...

జాతీయ జంతువుగా ఆవు: రాజస్థాన్ హైకోర్టు సంచలనం: చంపితే జీవిత ఖైదు, ఇక అంతే! - Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆవుల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన తాజా ఆంక్షలపై తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ తో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో నిరసన గళాలు వినిపిస్తున్న విషయం తెలిసింది. అయితే ఈ విషయంపై రాజస్థాన్ హై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ఆవులను చంపేవారికి ...

గోమాతపై రాజస్థాన్ హైకోర్టు సంచలన పిలుపు - ఆంధ్రజ్యోతి

జైపూర్ : ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్ హైకోర్టు బుధవారం సలహా ఇచ్చింది. ఆవును హత్య చేసినవారికి విధించే శిక్షా కాలాన్ని కూడా జీవిత ఖైదుకు పెంచాలని పిలుపునిచ్చింది. గోవుల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ సలహాలిచ్చింది. ఇదిలావుండగా పశువధ ...

కేంద్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు షాక్ - సాక్షి

పశువధ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌పై మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం నాలుగు వారాల స్టే విధించింది. వధించడం కోసం పశువుల అమ్మకాలు, కొనుగోళ్లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు విడుదల చేయడం, దానిపై కేరళ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు, పలు సంస్థలు మండిపడటం తెలిసిందే.

పశువధ నిబంధనలపై మద్రాసు హైకోర్టు స్టే - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: సంతల్లో పశువులను కబేళాలకు తరలించేందుకు అమ్మడం కుదరదని, కేవలం వ్యవసాయ అవసరాల కోసమే సంతలో క్రయవిక్రయాలు సాగించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంతల్లో పశువులను కబేళాలకు అమ్మకుండా నిషేధం విధిస్తూ ఈనెల 23న కేంద్ర ప్రభుత్వం ...