9, 10 షెడ్యూల్ సంస్థల విభజనపై కేంద్ర హోంశాఖ ఆదేశాలు - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: 9, 10 షెడ్యూల్ సంస్థల విభజనపై కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏ రాష్ట్రంలో ఉన్న స్థిరాస్తులు వారికే చెందుతాయని చెప్పింది. నగదును జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోవాలని తేల్చిచెప్పింది. అయితే గతంలో ఉన్నత విద్యామండలి వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం మెలికపెట్టింది. ఏపీ ఉన్నత విద్యామండలి హైదరాబాద్‌లోనే ఉంది కాబట్టి ...

ఆస్తుల పంపిణీపై క్లారిటీ ఇచ్చిన హోంశాఖ - సాక్షి

న్యూఢిల్లీ: ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపిణీపై కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 48 (1) ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని స్థిర, చర ఆస్తుల పంపిణీ, సెక్షన్‌ 49 ప్రకారం జనాభా నిష్పత్తిలో నగదు పంచుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో తాజా ఆదేశాల ప్రకారం ఏ రాష్ట్రంలోని ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందనున్నాయి. అలాగే ...

జనాభా నిష్పత్తి ఆధారంగా పంచుకోండి : కేంద్రం - Namasthe Telangana

హైదరాబాద్ : ఉన్నత విద్యామండలి వ్యవహారంపై కేంద్ర హోంశాఖ తుది ఆదేశాలు వెల్లడించింది. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లోని స్థిర, చర ఆస్తులు.. ఎక్కడి ఆస్తులు అక్కడి ప్రభుత్వానికే చెందుతాయని హోంశాఖ స్పష్టం చేసింది. నగదు మాత్రం 58:42 నిష్పత్తిలో పంచుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. ఉద్యోగులు ప్రస్తుతం ఎక్కడ పని చేస్తే.. ఇకపై అక్కడే కొనసాగాలని ...