రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయని సచిన్ - నటి రేఖ - వెబ్ దునియా

రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం దేశ వ్యాప్తంగా పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజాప్రతినిధులంతా ఆదివారం రాత్రికే తమతమ నియోజకవర్గాల నుంచి రాజధానులకు చేరుకున్నారు. సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ...