ఆ ఖాళీని రూ.200 నోటు భర్తీ చేస్తుందట - ప్రజాశక్తి

ఆ ఖాళీని రూ.200 నోటు భర్తీ చేస్తుందటప్రజాశక్తిన్యూదిల్లీ: భారతీయ రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బీఐ) త్వరలో ప్రవేశపెట్టనున్న రూ.200 నోటు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తాజా నివేదికలో వెల్లడైంది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ గతేడాది నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ స్థానంలో కొత్తగా రూ.2వేలు, రూ.500 నోట్లను ప్రవేశపెట్టింది. దీంతో నోట్ల విలువ మధ్య ...ఇంకా మరిన్ని »

'పాత' నకిలీల గుర్తింపునకు 12 యంత్రాలు! - సాక్షి

'పాత' నకిలీల గుర్తింపునకు 12 యంత్రాలు!సాక్షిన్యూఢిల్లీ: ఆర్‌బీఐకు చేరిన పాత రూ.500, రూ.1,000 నోట్లలో నకిలీవి ఎన్ని ఉన్నాయో గుర్తించేందుకు 12 యంత్రాలను ఆర్‌బీఐ అద్దెకు తీసుకోనుంది. పాత నోట్లను ఇంకా లెక్కిస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఇటీవల పార్లమెంటరీ కమిటీకి చెప్పారు. కరెన్సీ నోట్ల తనిఖీ, ప్రాసెసింగ్‌ కోసం 18 యంత్రాలు అద్దెకు కావాలంటూ మే నెలలో ఆర్‌బీఐ గ్లోబల్‌ టెండర్లను ...ఇంకా మరిన్ని »

నకిలీనోట్లను గుర్తించే పనిలో ఆర్‌బీఐ - ప్రజాశక్తి

నకిలీనోట్లను గుర్తించే పనిలో ఆర్‌బీఐప్రజాశక్తిపెద్దనోట్ల రద్దు తర్వాత ఆర్‌బీఐ శాఖలకు పెద్దమొత్తంలో వచ్చి చేరిన పాత రూ.500, రూ.వెయ్యి నోట్లలో నకిలీ నోట్ల ఏరివేతకు ఆర్‌బీఐ చర్యలు ప్రాంభించింది. ఇందుకు గానూ నకిలీ నోట్లను గుర్తించి లెక్కించే 12 పరిశీలన యంత్రాలను ఆరు నెలల పాటు అద్దెకు తీసుకోనుంది. పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రస్తుతం ఎన్ని నోట్ల తిరిగి వచ్చాయనే అంశంపై ఆర్‌బీఐ లెక్కింపు ...ఇంకా మరిన్ని »