ఆ పోస్టింగ్‌లు తప్పని తెలియదు: రవికిరణ్‌ - ఆంధ్రజ్యోతి

తుళ్లూరు, ఏప్రిల్‌ 30: శాసన మండలిపై పోస్టింగ్‌ పెట్టకూడదని తనకు తెలియదని... ఇప్పుడే నాకు ఆ విషయం తెలిసిందని ఇంటూరి రవికిరణ్‌ తెలిపాడు. సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టిన అతడు ఆదివారం రెండో సారి విచారణకు హాజరయ్యేందుకు తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడాడు. సభపై పెట్టిన పోస్టింగ్‌ల వివరాలున్న ...

ఆ పోస్ట్‌లు పెట్టొద్దని తెలియదు: తగ్గిన పొలిటికల్ పంచ్ రవికిరణ్, అనితపై.. - Oneindia Telugu

శాసన మండలి పోస్టులు అలా పెట్టకూడదని తనకు తెలియదని పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు రవికిరణ్ ఆదివారం చెప్పారు. By: Srinivas G. Published: Sunday, April 30, 2017, 17:41 [IST]. Subscribe to Oneindia Telugu. గుంటూరు: శాసన మండలి పోస్టులు అలా పెట్టకూడదని తనకు తెలియదని పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు రవికిరణ్ ఆదివారం చెప్పారు. రవికిరణ్‌తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ ...

పొలిటికల్ 'పంచ్'కి మరో పంచర్ పడింది!!! - డెక్కన్ రిపోర్ట్ (బ్లాగు)

పొలిటికల్ పంచ్… ఈ పేరు వింటే ఒకప్పుడు వైకాపా వాళ్ళంతా పండగ చేసుకునే వారు. మితిమీరిన పొగరుతో రాష్ట్ర ప్రభుత్వం పై, చంద్రబాబు నాయుడిపై, మంత్రి లోకేష్ పై, ఇంకా చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీకి సంభందించిన అందరిపై వ్యంగ్యాస్త్రాలు సందిస్తూ రోజు ఫేస్ బుక్ లో పొస్త్స్ పెడుతూ సునాకానందం పొందేవారు. అయితే, విమర్శకు, వెటకరానికి ...

రవి కిరణ్‌పై ఎస్సీ, ఎస్టీ 'పంచ్': కేసు పెట్టిన టిడిపి ఎమ్మెల్యే అనిత - Oneindia Telugu

పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌పై మరో పంచ్ పడింది. ఆయనపై టిడిపి ఎమ్మెల్యే అనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. By: Pratap. Published: Saturday, April 29, 2017, 10:02 [IST]. Subscribe to Oneindia Telugu. విశాఖఫట్నం: పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు ఇంటూరి రవి కిరణ్‌పై మరో పంచ్ పడింది. ఆయనపై విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు ...

ఫేస్‌బుక్ పోస్ట్: ఇంటూరి రవికిరణ్‌కు పంచ్ తప్పదా? - Oneindia Telugu

పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌ను శాసనమండలికి పిలిపించి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తప్పు చేసినట్లు తేలితే శిక్ష ఖాయమని అంటున్నారు. By: Pratap. Published: Saturday, April 29, 2017, 9:06 [IST]. Subscribe to Oneindia Telugu. విజయవాడ: 'పొలిటికల్‌ పంచ్‌' పేరుతో సోషల్‌ మీడియాలో పోస్టింగులు పెడుతున్న ఇంటూరి రవికిరణ్‌ బృందం వ్యవహారం ...

మండలి ముందుకు రవికిరణ్‌ కేసు - ఆంధ్రజ్యోతి

తప్పు తేలితే శిక్ష తప్పదు!.. 15, 16కల్లా సభకు పోలీసుల నివేదిక. అమరావతి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): 'పొలిటికల్‌ పంచ్‌' పేరుతో సోషల్‌ మీడియాలో పోస్టింగులు పెడుతున్న రవికిరణ్‌ బృందం వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ముందుకు రానున్నట్లు సమాచారం. శాసనమండలిని కించపరిచేలా పోస్టింగులు పెట్టారన్న ఫిర్యాదుపై రవికిరణ్‌ను ఇప్పటికే అరెస్టుచేసి ...

రవికిరణ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు: ఎమ్మెల్యే అనిత - ఆంధ్రజ్యోతి

విశాఖఫట్నం, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): 'పొలిటికల్‌ పంచ్' రవికిరణ్‌పై విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. కొద్దికాలంగా తాను ఎటువంటి సమావేశాలు నిర్వహించినా వెంటనే అదేరోజు సాయంత్రం ఆ అంశానికి సంబంధించి తనను కించపరుస్తూ, తన మాటలను వక్రీకరిస్తూ రవికిరణ్‌ సోషల్‌ మీడియాలో ...