'ఇంటర్‌ సిటీ బస్‌ టెర్మినల్‌'కు గ్రీన్ సిగ్నల్ - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఇంటర్‌ సిటీ బస్‌ టెర్మినల్‌ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. మియాపూర్‌లో సర్వే నం. 20(పీ), 28లలో హెచ్‌ఎండీఏ ఆధీనంలో ఉన్న 55 ఎకరాల్లో బస్‌ టెర్మినల్‌ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఆ స్థలంలోని కొంత భాగం కోర్టు వివాదంలో ఉండడంతో పనులు ...

మనకూ హైటెక్‌ బస్టాండ్‌ - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: బాలారిష్టాలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ప్రతిష్టాత్మకమైన ఇంటర్‌ సిటీ బస్‌ టెర్మినల్‌ ప్రాజెక్ట్‌ (ఐసీబీటీ) పనులు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. 2011లో ప్రారంభం కావల్సిన ఈ ప్రాజెక్టు పనులను దక్కించుకున్న కేఆర్‌ఆర్‌ ఇన్‌ఫ్రా కంపెనీ ఇన్‌కమ్‌ట్యాక్స్‌ సమస్యలతో కొన్ని నెలలు ఆలస్యం ...