పంచాయతీరాజ్‌ ఈఈ రఘువీరారెడ్డి సస్పెన్సన్‌ - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రఘువీరారెడ్డిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. మంచిర్యాల ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీకాంత్‌ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన ఆత్మహత్యకు రఘువీరారెడ్డి వేధింపులే కారణమని శ్రీకాంత్‌ తన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీకాంత్‌ మృతిపై ప్రభుత్వం విచారణ ...