ఇకపై కల్తీలేని సుగంధ ద్రవ్యాలు - సాక్షి

సాక్షిఇకపై కల్తీలేని సుగంధ ద్రవ్యాలుసాక్షిసాక్షి, హైదరాబాద్‌: కల్తీ లేని ఆహార పదార్థా లను అందించాలన్న సీఎం కేసీఆర్‌ ఆశయం నెరవేరబోతుంది. మైసూరుకు చెందిన కేంద్రీయ ఆహార సాంకేతిక, పరిశోధన సంస్థ (సీఎఫ్‌టీఆర్‌ఐ)తో రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ సాంకేతిక సహకారంతో కల్తీలేని నాణ్యమైన పసుపు, కారం పొడి, అల్లం వెల్లుల్లి మిశ్రమం వంటివి తయారు చేసి నేరుగా ...ఇంకా మరిన్ని »

సుగంధ ద్రవ్యాల యూనిట్‌కు సీఎఫ్టీఆర్‌ఐ సహకారం - Namasthe Telangana

సుగంధ ద్రవ్యాల యూనిట్‌కు సీఎఫ్టీఆర్‌ఐ సహకారంNamasthe Telanganaహైదరాబాద్: ఆహార పదార్థాల కల్తీల నివారణ కోసం రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యూనిట్ నెలకొల్పేందుకు కుత్బుల్లాపూర్ మండలం, దూలపల్లి గ్రామంలోని పట్టుపరిశ్రమ విత్తనఫాంలో 15.56 ఎకరాలు కేటాయించింది. దీనికి సాంకేతిక సహకారం అందించే అంశంపై ...ఇంకా మరిన్ని »