ఇది అప్పటి భారత్‌ కాదు - సాక్షి

న్యూఢిల్లీ: భారత ఆర్మీ.. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని చైనా చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలకు రక్షణ మంత్రి అరుణ్‌ జైట్లీ దీటుగా బదులిచ్చారు. ప్రస్తుత భారత్‌ 1962 నాటి భారత్‌కు భిన్నమైందని హెచ్చరించారు. సిక్కిం సెక్టార్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతను సృష్టించింది చైనానే అని మండిపడ్డారు. 1962 నాటి యుద్ధాన్ని ఉద్దేశించి చైనా చేసిన ...

సిక్కింలో సరిహద్దు వివాదంపై భారత్‌తో చర్చలు - ప్రజాశక్తి

బీజింగ్‌: సిక్కిం సెక్టార్‌లోని డోక్లాం ప్రాంతంలో తలెత్తిన సరిహద్దు వివాదంపై భారత్‌తో 'అర్థవంతమైన చర్చల'కు తాము సిద్ధంగా వున్నామని చైనా ప్రకటించింది. డోక్లాం ప్రాంతంపై చైనా వివాదాలకు తావులేని సార్వభౌమాధికారం కలిగి వుందని, అందువల్ల భారత్‌ ఈ ప్రాంతం నుండి తన సైన్యాలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్‌ చేసింది. సిక్కింలో ఏర్పడిన ...

1962 నాటి భారత్ కాదు... చైనాకు జైట్లీ హెచ్చరిక! - Samayam Telugu

చరిత్ర గుర్తుంచుకుని ముంద‌డుగు వేయండంటూ గురువారం చైనా చేసిన వ్యాఖ్యలకు రక్షణ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధీటుగానే బదులిచ్చారు. చ‌రిత్ర‌లో ఉన్న భార‌త్‌‌కి, నేటి భార‌త్‌కి చాలా వ్యత్యాసం ఉందని చైనాకు గుర్తుచేశారు.సిక్కిం భూభాగంలోకి చొచ్చుకురావడమే కాకుండా, ఇండియన్ ఆర్మీ స్థావరాలపై దాడిచేయడంతో సైన్యం ఎదురుదాడి చేసింది. అయితే ...

చైనా.. ఇది 1962 నాటి ఇండియా కాదు! - Namasthe Telangana

న్యూఢిల్లీ: 1962 యుద్ధం నుంచి పాఠాలు నేర్చుకోండంటూ చైనా ఇచ్చిన వార్నింగ్‌ను ఇండియా తిప్పికొట్టింది. దీనిపై కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. అప్ప‌టికీ, ఇప్పటికీ ఇండియా చాలా మారింద‌ని చైనాకు చెప్పారు. 1962 ఇండియాకి, 2017 ఇండియాకి చాలా తేడా ఉంది. అది చైనా గుర్తించాలి అని జైట్లీ ఘాటుగా స్పందించారు. సిక్కిం ...

1962 యుద్ధం గుర్తుందిగా: చైనా వివాదాస్పద వ్యాఖ్యలు.. తీవ్రంగా హెచ్చరించిన భారత్ - Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇండియాను తొలిసారి చైనా తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించింది. సిక్కిం స‌రిహద్దులో భార‌త బ‌ల‌గాలు చైనా భూభాగంలోకి అడుగుపెట్ట‌డంపై ఆ దేశం మండిపడుతోంది. '1962 యుద్ధం గుర్తుందిగా.. ఇండియ‌న్ ఆర్మీ చ‌రిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి.. అని చైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. చదవండి: 1962ను గుర్తు చేశారుగా, కానీ: చైనాకు జైట్లీ దిమ్మతిరిగే ...

చైనాకు భార‌త్ హెచ్చ‌రిక‌... - ప్రజాశక్తి

న్యూఢిల్లీ: ఓ వైపు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా చైనా తన బుద్ధి మార్చుకోవడం లేదు. సిక్కింలోని భారత్-చైనా సరిహద్దులో చైనా సైనికులు చొరబాటుకు యత్నించారు. సిక్కిం సెక్టార్‌లోని డోంగ్‌లాండ్‌ (డోక్లాం) సరిహద్దు ప్రాంతంలోకి చైనా సైన్యాలు చొచ్చుకురాగా, భారత బలగాలు అంతే దీటుగా సమాధానమిస్తున్నాయి. అంతేకాకుండా హద్దుల్లో ...

చరిత్రనుంచి భారత సైన్యం పాఠాలు నేర్చుకోవాలి : చైనా - ప్రజాశక్తి

సిక్కిం సెక్టార్‌లోని తమ సరిహద్దులనుంచి భారతదేశం తమ సైన్యాలను ఉపసంహరించుకోవాలని, అప్పుడే అర్థవంతమైన చర్చలు జరపడానికి ఆస్కారముంటుందని చైనా పేర్కొంది. భారత సైన్యం చరిత్రనుంచి పాఠాలుు నేర్చుకోవాలని అన్యాపదేశంగా 1962నాటి యుద్ధాన్ని ప్రస్తావించింది. చైనా భూభాగంలోకి భారత సైన్యం అక్రమంగా ప్రవేశించిందని చైనా విదేశీ, రక్షణ ...

చరిత్ర గుర్తుకు తెచ్చుకోండంటూ చైనా హెచ్చరిక! - Samayam Telugu

సిక్కిం భూభాగంలోకి చైనా చొచ్చుకురావడమే కాకుండా, ఇండియన్ ఆర్మీ స్థావరాలపై దాడిచేయడంతో సైన్యం ఎదురుదాడి చేసింది. అయితే దీన్ని దురాక్రమణగా పేర్కొంటూ చరిత్రలను తెలుసుకోండంటూ చైనా హెచ్చిరిస్తోంది. సిక్కిం, భూటాన్, టిబెట్ సరిహద్దుల్లో భారత సైన్యం దాడులకు పాల్పడతోందని చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు 1962లో ఏం ...

1962 యుద్ధం గుర్తుందిగా.. భార‌త్‌కు చైనా వార్నింగ్‌ - Namasthe Telangana

బీజింగ్‌: ఇండియాను తొలిసారి చైనా తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించింది. సిక్కిం స‌రిహద్దులో భార‌త బ‌ల‌గాలు చైనా భూభాగంలోకి అడుగుపెట్ట‌డంపై ఆ దేశం ఆగ్ర‌హంగా ఉంది. 1962 యుద్ధం గుర్తుందిగా.. ఇండియ‌న్ ఆర్మీ చ‌రిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి అని చైనా హెచ్చ‌రించింది. చైనీస్ మిలిట‌రీ, విదేశాంగ శాఖ ఈ విష‌యంలో భార‌త్‌పై గుర్రుగా ఉన్నాయి. వెంట‌నే బ‌ల‌గాల‌ను ...

చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత...భారీగా బలగాల మోహరింపు - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: సిక్కిం-భూటాన్-చైనా త్రిముఖ సరిహద్దు ప్రాంతంలోని భూభాగంలోకి పలుమార్లు అతిక్రమణలకు పాల్పడి తప్పంతా భారత్‌దేనని వాదిస్తున్న చైనా మరింత దూకుడు పెంచడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తూ చైనా అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపడుతుండటం, భారత సైన్యం అడ్డుకోవడంతో ఈ ఉద్రిక్తతలు మరింత ...

చరిత్ర నుంచి నేర్చుకోండి - ప్రజాశక్తి

బీజింగ్‌: చరిత్ర నుంచి భారత్‌ పాఠాలు నేర్చుకోవాలని చైనా హెచ్చరించింది. అన్ని వైపుల నుంచి యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. ఉన్నత స్థాయిలోవున్న వ్యక్తి యుద్ధాన్ని ప్రేరేపించే వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని గురువారం పేర్కొంది. కైలాష్‌ మానస సరోవర్‌ ...

మనం సిద్ధమేనా? - ఆంధ్రజ్యోతి

గ్యాంగ్‌టక్‌/న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనా ఆర్మీ దుందుడుకు చర్యల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఉత్తర సిక్కింలో గురువారం పర్యటించారు. 17 మౌంటైన్‌ డివిజన్‌ ప్రధాన కార్యాలయంలో టాప్‌ కమాండర్లతో భేటీ అయ్యారు. భారత బలగాల సన్నద్ధతపై సమీక్ష జరిపారు. సిక్కిం సెక్టార్‌లో సరిహద్దు స్థావరాలను రావత్‌ సందర్శించారు. సంబంధం కోసం ...

చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోండి - ఆంధ్రజ్యోతి

బీజింగ్‌ : సరిహద్దు సమస్యపై చైనా తన స్వరం మరింత పెంచింది. సిక్కిం సెక్టార్‌లోని డోంగ్‌లాండ్‌ (డోక్లాం) సరిహద్దు నుంచి భారత్‌ తన సేనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని భారత సైన్యాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ను హెచ్చరించింది. పరోక్షంగా 1962 యుద్ధాన్ని గుర్తుచేసింది. డోంగ్‌లాంగ్‌ ప్రాంతంలో భారత ...

చరిత్ర పాఠాల నుంచి నేర్చుకోవాలి - Namasthe Telangana

బీజింగ్: భారత్, చైనా సరిహద్దు ప్రాంతం సిక్కిం సెక్టార్‌లో ఉద్రిక్తత.. భారత సైన్యాధిపతి రావత్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చైనా గురువారం ఘాటుగా స్పందించింది. భారత సైన్యం చరిత్ర పాఠాల నుంచి నేర్చుకోవాలని సూచించింది. 1962లో ఇరుదేశాల మధ్య జరిగిన యుద్ధాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది. అప్పుడు ఏం జరిగిందన్న విషయాన్ని రావత్ ...

1962 నుంచి పాఠం నేర్చుకోండి! - Mana Telangana (బ్లాగు)

బీజింగ్: సరిహద్దు వివాదం పరిష్కారానికి, అర్థవం తమైన చర్చలకు సిక్కిం సెక్టార్‌లోని డాంగ్లాంగ్ ప్రాం తం నుంచి బేషరతుగా భారత్ సైన్యాన్ని ఉపసం హరించు కోవాలని గురువారం చైనా అన్నది. పరోక్షం గా 1962 యుద్ధాన్ని ప్రస్తావిస్తూ 'చారిత్రక గుణపాఠం' నుంచి భారత సైన్యం నేర్చుకోవాలని హెచ్చ రించింది. డాంగ్లాం గ్ ప్రాంతంలో భారత్ అక్రమంగా ...

డ్రాగన్ నిప్పులు - Namasthe Telangana

2002 మార్చ్‌లో చైనా అధ్యక్షుడు, 2013 మేలో చైనా ప్రధాని భారత్ పర్యటన సందర్భంగా టిబెటన్ల ఆత్మబలి దానాలు, ఆందోళనలు జరిగినప్పటి నుంచి భారత్‌పై చైనా గుర్రుగా ఉన్నది. అంతకన్నా ముఖ్యంగా భారత్ పూర్తిగా అమెరికా శిబిరంలో చేరిపోయిట్లుగా వ్యవహరించటం కూడా చైనాకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలోంచే చైనా భారత్‌పట్ల పూర్తిగాశత్రువైఖరి ...

భారత్‌కు నాటి యుద్ధాన్ని గుర్తు చేసిన చైనా - సాక్షి

బీజింగ్‌: చైనా మరోసారి తన నోటి దురుసును బయటపెట్టింది. భారత్‌ గతాన్ని(1962 చైనాతో యుద్ధం) మరిచిపోకుండా మెదలాలని, వెంటనే సిక్కింలోని డాంగ్‌లాంగ్‌ ప్రాంతం నుంచి తన సైనికులను విరమించుకోవాలని హెచ్చరించింది. లేదంటే ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యల విషయంలో జరగాల్సిన చర్చలపై ముందుకు వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. చైనా ...

చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత: ఇదీ అసలు సంగతి - Oneindia Telugu

న్యూఢిల్లీ/ బీజింగ్: సిక్కిం రాష్ట్రంలో భారత్ - చైనా - భూటాన్ మధ్య ముక్కోణ జంక్షన్ పరిధిలో గల పాతకాలం నాటి భారత సైనిక బంకర్‌ను చైనా ధ్వంసం చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. తద్వారా కయ్యానికి కాలు దువ్వుతోంది. డోక లా ప్రాంతంలో ఈ నెల మొదటి వారంలో జరిగిన ఈ ఘటన రెండు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతలకు కారణమైందని అధికార వర్గాలు ...

చైనా-భారత్‌ ఘర్షణ: సిక్కింలో ఆర్మీ చీఫ్‌ - సాక్షి

న్యూఢిల్లీ: భూటాన్‌లో రోడ్డు విషయంలో భారత్‌-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో భారత సైన్యాధిపతి బిపిన్‌ రావత్‌ గురువారం సిక్కిం పర్యటన చేపట్టారు. ఆయన రెండురోజుల పాటు సిక్కింలో పర్యటిస్తారని, రాష్ట్రంలో ఉన్న ఫార్మేషన్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో టాప్‌ ఆర్మీ కమాండర్లతో భేటీ అయి సరిహద్దుల్లోని పరిస్థితి, కార్యకలాపాలపై సమీక్ష ...