ముఖ్య కథనాలు

కొత్త రకం పందిని సృష్టించిన ఎస్వీయూ పరిశోధకులు: సీమ, నాటు పందుల సంకరం.. - Oneindia Telugu;

కొత్త రకం పందిని సృష్టించిన ఎస్వీయూ పరిశోధకులు: సీమ, నాటు పందుల సంకరం.. - Oneindia Telugu

Oneindia Teluguకొత్త రకం పందిని సృష్టించిన ఎస్వీయూ పరిశోధకులు: సీమ, నాటు పందుల సంకరం..Oneindia Teluguతిరుపతి: సీమ పందుల్ని, నాటు పందుల్ని సంకరీకరించడం ద్వారా కొత్త రకం వరాహాన్ని తీర్చిదిద్దారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన వెటర్నరీ పరిశోధకలు. 1987నుంచి 2007వరకు సీమ పందులు, నాటు పందులకు మధ్య సంకరం జరపడం ద్వారా ఇది సాధ్యమైంది. ఈ సంకరం నుంచి 21తరాలకు చెందిన వరాహాలపై పరిశోధనల జరిపిన తర్వాత.. ఎట్టకేలకు ఎలాంటి ...ఇంకా మరిన్ని »

ఇది కొత్త పంది.. పేరు తిరుపతి వరాహ - సాక్షి;

ఇది కొత్త పంది.. పేరు తిరుపతి వరాహ - సాక్షి

సాక్షిఇది కొత్త పంది.. పేరు తిరుపతి వరాహసాక్షియూనివర్సిటీ క్యాంపస్‌: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నూతన పంది రకాన్ని రూపొందించింది. దీనికి 'తిరుపతి వరాహ' అనే పేరు పెట్టింది. వెటర్నరీ యూనివర్సిటీలో శనివారం జరిగే కార్యక్రమంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి ( ఐసీఏఆర్‌) డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జేకే జీనా విడుదల చేయనున్నారు. వీసీ ప్రొఫెసర్‌ వై.హరిబాబు దీనికి ...ఇంకా మరిన్ని »