ఇద్దరు మంత్రులతో లింక్స్: ఎవరీ బాంబు నాగా? - Oneindia Telugu

మాజీ కార్పోరేటర్, రౌడీ షీటర్ నాగరాజ్ అలియాస్ బాంబు నాగా ఇంటిపై పోలీసులు దాడి చేసినప్పుడు దిమ్మతిరిగే నోట్లు బయటపడ్డాయి. ఇంతకీ అతని నేర చరిత్ర ఏమిటి... By: Pratap. Published: Saturday, April 15, 2017, 13:21 [IST]. Subscribe to Oneindia Telugu. బెంగళూరు: బిబిఎంపీ కార్పోరేటర్, రౌడీ వి నాగరాజు అలియాస్ బాంబు నాగా ఇంట్లో దిమ్మతిరిగే కరెన్సీ బయటపడిన విషయం తెలిసిందే.

రౌడీషీటర్ బాంబ్ నాగ ఇంటి నుంచి రూ.50 కోట్లు స్వాధీనం - AP News Daily (బ్లాగు)

బెంగళూరులో మరోసారి కట్టల పాము బయటపడింది. బాంబ్ నాగ్ అనే రౌడీషీటర్ ఇంట్లో ఏకంగా 50 కోట్ల పాత నోట్ల గుట్టలు బయటపడ్డాయి. బెంగళూరు శ్రీపురంలో ఉండే బాంబ్ నాగా అనే రౌడీషీటర్ మూడంతస్తుల భవనంలో ఉదయం నుంచే అధికారులు సోదాలు ప్రారంభించారు. తనిఖీలు చేసే కొద్దీ కట్టలు బయటపడుతుండడంతో షాకయ్యారు. బ్లాక్ అండ్ వైట్ మనీ లాండరింగ్ ...

నల్ల కోట్ల నాగ... బెంగుళూరు రౌడీషీటర్ ఇంట్లో రూ.100 కోట్ల పాత కరెన్సీ - వెబ్ దునియా

బెంగుళూరులో కోట్లాది రూపాయల పాతకరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. అదీ కూడా ఓ రౌడీ షీటర్. మాజీ కార్పోరేటర్ ఇంట్లో కావడం గమనార్హం. ఆ రౌడీషీటర్, మాజీ కార్పొరేటర్ పేరు నాగా. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడటమే కాకుండా, ఇపుడు కూడా పాతనోట్లను బలవతంగా మార్చుతున్నట్టు తేలింది. తాజాగా బయటపడిన ఈ వివరాలను పరిశీలిస్తే.

మాజీ కార్పోరేటర్ ఇంట్లో రూ.100కోట్లు - HMTV

బెంగళూరులో భారీగా పాత నోట్లు పట్టుబడ్డాయి. మాజీ కార్పొరేటర్, రౌడీషీటర్‌ బాంబు నాగా అలియాస్‌ నాగేంద్ర నాగరాజు ఇంట్లో వంద కోట్ల పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులోని శ్రీరాంపురంలో నాగా ఇంటి తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు పాత ఐదొందలు, వెయ్యి నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నాగరాజు అలియాజ్ బాంబు నాగా ...

రౌడీ షీటర్ ఇంట్లో పాత‌నోట్లు స్వాధీనం... - ప్రజాశక్తి

బెంగళూరు : కర్నాటకలో ఒక రౌడీ షీటర్ ఇంట్లోంచి పోలీసులు దాదాపు వెయ్యికోట్ల రూపాయల విలువైన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అన్నీ రద్దై 500, వెయ్యి రూపాయల నోట్లే కావడం గమనార్హం. బాంబు నాగా గా పేరుమోసిన ఈ రౌడీ షీటర్ అసలు పేరు నాగేంద్ర. నోట్ల రద్దు తరువాత నాగా మనీలాండరింగ్ కు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి.

రౌడీ షీటర్ వద్ద రూ. వంద కోట్ల పాత నోట్లు లభ్యం - ఆంధ్రజ్యోతి

బెంగుళూరు: రౌడీ షీటరు బాంబు నాగా అలియాస్ నాగేంద్ర ఇంట్లో రద్దయిన పాత రూ. వంద కోట్లు లభ్యమయ్యాయి. ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు పాత రూ. 500, 1000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. బాంబు నాగా ఇళ్లు బెంగుళూరులోని శ్రీరాంపురంలో ఉంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులను ...

రౌడీషీటర్ ఇంటిలో రూ. 50 కోట్ల పాతనోట్లు సీజ్! బ్లాక్ అండ్ వైట్! - Oneindia Telugu

బెంగళూరు: అక్రమంగా మారణాయుధాలు పెట్టుకుని పాతపెద్ద నోట్లు (రూ.1,000, రూ.500)ను కొత్తనోట్లుగా మార్చుతున్నారని సమాచారం రావడంతో బెంగళూరు మాజీ కార్పొరేటర్ వి. నాగరాజ్ అలియాస్ రౌడీషీటర్ బాంబు నాగ ఇంటిపై బెంగళూరు నగర సిటీ పోలీసులు దాడి చేశారు. బాంబు నాగ ఇంటిలో మారణాయుధాలతో సహ రూ. 50 కోట్ల పాతనోట్లు స్వాధీనం చేసుకున్నారు.