ముఖ్య కథనాలు

వచ్చే ఎన్నికల కల్లా మోడీ గాలి ఉండదు - ప్రజాశక్తి

వచ్చే ఎన్నికల కల్లా మోడీ గాలి ఉండదుప్రజాశక్తివచ్చే ఎన్నికలకు దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ గాలి ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్నట్టుగా వచ్చే ఎన్నికలు ఉండవన్నారు. కేంద్రంలో చాలా మార్పులు జరుగుతాయన్నారు. మనక్కావాల్సిన వారే కేంద్రంలో అధికారంలోకి వస్తారని అన్నారు. దీనికోసం రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌పార్టీ తరపున 16 ఎంపీ సీట్లు గెలచు కోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ...ఇంకా మరిన్ని »

111సీట్లూ మనవే - Namasthe Telangana;

111సీట్లూ మనవే - Namasthe Telangana

Namasthe Telangana111సీట్లూ మనవేNamasthe Telanganaబీజేపీ, టీడీపీలకు సున్నా.. టీఆర్‌ఎస్ సర్వే వివరాలు ప్రకటించిన సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల్లో 98 శాతంతో సీఎం కేసీఆర్‌కు ప్రథమస్థానం.. రెండో స్థానంలో కేటీఆర్, మూడో స్థానంలో హరీశ్‌రావు ప్రజాదరణ పొందిన ప్రభుత్వ పథకాలు: సాదా బైనామా, గొర్రెల పెంపకం, ఎకరానికి రూ.8వేలు, కేసీఆర్ కిట్స్ ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపరుచుకోవాలి ఆందోళన వద్దు.ఇంకా మరిన్ని »

టాప్‌ స్టార్‌ కేసీఆరే! - ఆంధ్రజ్యోతి;

టాప్‌ స్టార్‌ కేసీఆరే! - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిటాప్‌ స్టార్‌ కేసీఆరే!ఆంధ్రజ్యోతిహైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): ఎప్పట్లాగే సీఎం కేసీఆర్‌ టాప్‌! రెండో స్థానంలో ఈసారి ఆయన తనయుడు కేటీఆర్‌! మూడో స్థానంలో నిలిచిన హరీశ్‌ రావు! చిట్టచివరి స్థానంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు! టీఆర్‌ఎస్‌ సర్వేలోని వివరాలివి! రాష్ట్రంలో పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్వే చేయిస్తున్న విషయం తెలిసిందే. అయితే ...ఇంకా మరిన్ని »

మోదీ హవా ఉండదు - ఆంధ్రజ్యోతి;

మోదీ హవా ఉండదు - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిమోదీ హవా ఉండదుఆంధ్రజ్యోతిహైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హవా రాబోయే ఎన్నికల్లో ఉండదని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ చెప్పారు. ఇప్పటి నుంచే ఆయన ప్రభ క్రమంగా తగ్గుతూ, ఎన్నికలనాటికి తటస్థ స్థితికి చేరుతుందన్నారు. గత ఎన్నికల్లోనే మోదీకి గరిష్ఠంగా సీట్లు వచ్చాయని, వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రభావం చూపలేరని వ్యాఖ్యానించారు.ఇంకా మరిన్ని »

ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే టీఆర్‌ఎస్‌దే హవా: కేసీఆర్‌ - సాక్షి;

ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే టీఆర్‌ఎస్‌దే హవా: కేసీఆర్‌ - సాక్షి

సాక్షిఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే టీఆర్‌ఎస్‌దే హవా: కేసీఆర్‌సాక్షి... ▻ బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు.. ఎంఐఎం ఆరు స్థానాల్లో గెలుస్తుంది ▻ పాత నల్లగొండలో 12 స్థానాలు గెలుస్తాం.. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ఓడిపోతారు ▻ వచ్చే ఎన్నికల్లో దేశంలో మోదీ హవా ఉండదు.. మనం 16 ఎంపీ స్థానాలు గెలవాలి ▻ మూడోదఫా సర్వేలో నంబర్‌–1 స్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ▻ 91 శాతం మార్కులతో రెండోస్థానంలో కేటీఆర్‌.. 88 శాతంతో ...ఇంకా మరిన్ని »

రాబోయే రోజుల్లో మోడీ హ‌వా ఉండ‌దు : సీఎం కేసీఆర్‌ - ప్రజాశక్తి

రాబోయే రోజుల్లో మోడీ హ‌వా ఉండ‌దు : సీఎం కేసీఆర్‌ప్రజాశక్తిహైదరాబాద్: రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ హవా ఉండదని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. శనివారం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే గెలుపు అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన ఎమ్మెల్యేలకు ఉద్బోదించారు. వచ్చే ...ఇంకా మరిన్ని »

హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే : కేసీఆర్‌ - Andhraprabha Daily;

హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే : కేసీఆర్‌ - Andhraprabha Daily

Andhraprabha Dailyహైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే : కేసీఆర్‌Andhraprabha Dailykcr వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఆరు స్థానాలు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో టీఆర్‌ఎస్సే గెలుస్తుందని కేసీఆర్‌ చేసిన సర్వే ద్వారా తెలిపారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌.. ఖమ్మంజిల్లాలో మధిర మినహా, మహబూబ్‌నగర్‌లో కల్వకుర్తి మినహా, మిగతా అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ...ఇంకా మరిన్ని »

టిఆర్ఎస్‌కు 111, ఎంఐఎంకు 6, విపక్షాలకు 2! - Samayam Telugu;

టిఆర్ఎస్‌కు 111, ఎంఐఎంకు 6, విపక్షాలకు 2! - Samayam Telugu

Samayam Teluguటిఆర్ఎస్‌కు 111, ఎంఐఎంకు 6, విపక్షాలకు 2!Samayam Teluguతెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 111 స్థానాలు టిఆర్ఎస్ వేనని ముఖ్యమంత్రి కల్వంకుట్ల చంద్రశేఖర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమకు 111 అసెంబ్లీ సీట్లు తమకు దక్కడమం ఖాయమని తాను చేయించిన సర్వేలో వెల్లడైనట్లు కేసీఆర్ చెప్పారు. శనివారం పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశం కేసీఆర్ అధ్యక్షతన ...ఇంకా మరిన్ని »

ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే టీఆర్‌ఎస్‌కు 106 స్థానాలు - ఆంధ్రజ్యోతి;

ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే టీఆర్‌ఎస్‌కు 106 స్థానాలు - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే టీఆర్‌ఎస్‌కు 106 స్థానాలుఆంధ్రజ్యోతిహైదరాబాద్: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే... టీఆర్ఎస్ పార్టీకి 106 అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని ముఖ్యమంత్రి నిర్వహింపజేసిన సర్వే తెలిపింది. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ఎల్పీ భేటీ ముగిసింది. ఈ సందర్బంగా తాజా సర్వే ఫలితాలను సీఎం కేసీఆర్... మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలిపారు. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు ...ఇంకా మరిన్ని »

టీఆర్‌ఎస్‌కు 111 సీట్లు ఖాయం: కేసీఆర్‌ - సాక్షి;

టీఆర్‌ఎస్‌కు 111 సీట్లు ఖాయం: కేసీఆర్‌ - సాక్షి

సాక్షిటీఆర్‌ఎస్‌కు 111 సీట్లు ఖాయం: కేసీఆర్‌సాక్షిహైదరాబాద్‌ : తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌ పార్టీకి 111 సీట్లు రావడం ఖాయమని ముఖ్యమత్రి కేసీఆర్‌ వెల్లడించారు. శనివారం ఇక్కడ జరిగిన టీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశంలో ఆయన సర్వే నివేదికను బయటపెట్టారు. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లకు గానూ టీఆర్‌ఎస్‌కు 111, మిత్రపక్షం ఎంఐఎంకు 6 సీట్లు, విపక్షాలకు కేవలం 2 సీట్లు వస్తాయని ...ఇంకా మరిన్ని »

ఎన్నికలొస్తే టీఆర్ఎస్‌కు 111 సీట్లు ఖాయం: సర్వే, సెల్‌ఫోన్లపై కేసీఆర్ వేటు - Oneindia Telugu;

ఎన్నికలొస్తే టీఆర్ఎస్‌కు 111 సీట్లు ఖాయం: సర్వే, సెల్‌ఫోన్లపై కేసీఆర్ వేటు - Oneindia Telugu

Oneindia Teluguఎన్నికలొస్తే టీఆర్ఎస్‌కు 111 సీట్లు ఖాయం: సర్వే, సెల్‌ఫోన్లపై కేసీఆర్ వేటుOneindia Teluguహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కు 111 సీట్లు రావడం ఖాయమని ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు వెల్లడించారు. శనివారం టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఆయన సర్వే వివరాలను బయటపెట్టారు. ఇక ఎంఐఎంకు ఆరు సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. త్వరలో జరగబోయే రాష్ట్రపతి ...ఇంకా మరిన్ని »

సీఎం కేసీఆర్‌ కొత్త నిర్ణయం - ప్రజాశక్తి

సీఎం కేసీఆర్‌ కొత్త నిర్ణయంప్రజాశక్తిహైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో తెరాస పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రారంభమైంది. ప్రధానంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై ఈ భేటీలో తుదినిర్ణయం తీసుకోనున్నారు. సాధారణంగా శాసనసభ, పార్లమెంట్‌ సమావేశాలు, ఇతర ముఖ్య సందర్భాల్లో ఎల్పీ సమావేశాలు జరుగుతుంటాయి.ఇంకా మరిన్ని »

టీఆర్‌ఎస్‌ను చీలుస్తారని కేసీఆర్‌కు భయం - ఆంధ్రజ్యోతి

టీఆర్‌ఎస్‌ను చీలుస్తారని కేసీఆర్‌కు భయంఆంధ్రజ్యోతిహైదరాబాద్‌, మే 26(ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ను అమిత్ షా చీలుస్తారనే భయం సీఎం కేసీఆర్‌కు పట్టుకుందనీ, అందుకే ఆయన ఆ పార్టీపై సవాల్‌ విసిరారనీ, లక్ష కోట్లు ఎప్పుడిచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత సర్వే సత్యనారాయణ అన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు ...ఇంకా మరిన్ని »

ఇకపై ఏం చేయాలంటే..! - ఆంధ్రజ్యోతి

ఇకపై ఏం చేయాలంటే..!ఆంధ్రజ్యోతిహైదరాబాద్‌, మే 26(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి వచ్చే జూన్‌ 2 నాటికి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అంతకంటే ముందే తమ పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులకు తగిన దిశానిర్దేశం చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. కర్తవ్య బోధ లక్ష్యంగా శనివారం ప్రత్యేకంగా టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ, ...ఇంకా మరిన్ని »