నైరుతికి 'పశ్చిమ' ఆటంకాలు - ప్రజాశక్తి

దేశంలోకి అనుకున్న సమయం కంటే రెండు రోజులు ముందుగానే కేరళలోకి నైరుతి రుతుపవ నాలు ప్రవేశించినా 'పశ్చిమ గాలుల' ఆటంకాలతో ఇవి మరలా వెనక్కి వెళ్లాయి. జూన్‌ 3 నాటికి రుతు పవనాలు ప్రవేశించాల్సి ఉంది. కానీ ముందుగానే దేశంలోకి నైరుతి వచ్చినా ఉత్తర భారతంలో ఉండే పశ్చిమ ఆటంకాలు అటువైపుగా రుతుపవనాలను లాక్కెళ్లిపోయాయి. దీంతో ఎపిలోని కోస్తా ...

మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలను తాక‌నున్న నైరుతి రుతుపవనాలు - ప్రజాశక్తి

న్యూఢిల్లీ: కేరళకు ముందుగానే తాకిన నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలను కూడా విస్తరిస్తాయి. ఈసారి సాధారణ వర్షపాతం పడుతుందని కేంద్ర వాతావరణ శాఖ చల్లటి కబురును మోసుకొచ్చింది. గత మూడేళ్లుగా సాధారణ వర్షపాతం కూడా పడని కారణంగా కరువుతో అల్లాడిపోతున్న దేశంలోని మెజారిటీ ప్రాంతాలకు ఇది చల్లటి కబురే. దేశంలో ...