ఇసుక మాఫియాకు ఎందరు బలికావాలి? - సాక్షి

సాక్షిఇసుక మాఫియాకు ఎందరు బలికావాలి?సాక్షిసాక్షి, హైదరాబాద్‌: ఇసుక మాఫియా ధన దాహానికి మరో దళిత కుటుంబం రోడ్డున పడిందని, ఒక దళితుడి ప్రాణం ఇసుక లారీ కింద నలిగిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం పోతుగల్‌ గ్రామంలో గిన్నె శంకర్‌ అనే దళిత రైతు పొలం వద్దకు వెళుతుండగా ఇసుక లారీ ఢీ కొనడంతో తీవ్ర గాయాల పాలయ్యారని, ఆయనను ...ఇంకా మరిన్ని »

ఇదీ కాంగ్రెస్ శవరాజకీయం! - Namasthe Telangana

Namasthe Telanganaఇదీ కాంగ్రెస్ శవరాజకీయం!Namasthe Telanganaకరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సిరిసిల్ల కేంద్రంగా ఇసుక మాఫియా చెలరేగుతున్నదని, దీని వెనుక ప్రభుత్వ పెద్దలున్నారని, లారీలన్నీ టీఆర్‌ఎస్ నాయకులకు సంబంధించనవి అంటూ కాంగ్రెస్ నేతలు ఇన్నాళ్లు ఊదరగొడుతూ వచ్చారు. ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ బుధవారం ముస్తాబాద్ మండలం గన్నెవారి పల్లె వద్ద ఇసుక లారీ ఢీకొనడంతో ఓ ...ఇంకా మరిన్ని »

ఈ ప్రభుత్వానికి బుద్ధి రాదా? - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిఈ ప్రభుత్వానికి బుద్ధి రాదా?ఆంధ్రజ్యోతిహైదరాబాద్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ఇసుక మాఫియాకు మరో దళితుడు బలయ్యాడని, నేరెళ్ల సంఘటన జరిగిన తర్వాత కూడా పట్టించుకోని ప్రభుత్వం ప్రజలను ఇసుక మాఫియాకు బలి పెడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆక్షేపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం పోతుగల్‌లో శంకరయ్య అనే వ్యక్తి ఇసుక లారీ ఢీకొట్టడంతో ...ఇంకా మరిన్ని »

బైక్ లారీ ఢీ: ఒకరి మృతి - T News (పత్రికా ప్రకటన)

బైక్ లారీ ఢీ: ఒకరి మృతిT News (పత్రికా ప్రకటన)రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ సమీపంలో బైక్ పై వెళ్లున్న వారిని ఇసుకలారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రీకొడుకులు ఈశ్వరయ్య, సతీష్ లకు గాయాలయ్యాయి. ఈశ్వరయ్యకు తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. నిమ్స్ లో చికిత్స పొందుతూ ఈశ్వరయ్య మృతిచెందారు. మృతుని బంధువుల ...ఇంకా మరిన్ని »

ఇసుక లారీ ఢీకొని రైతు మృతి... - ఆంధ్రజ్యోతి

ఇసుక లారీ ఢీకొని రైతు మృతి...ఆంధ్రజ్యోతిరాజన్న సిరిసిల్ల: జిల్లాలో మరో ఇసుక లారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇసుక లారీ ఢీకొని రైతు గిన్నె శంకర్ మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహన్ని పోస్టుమార్టం కొరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసునమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. Tags : sand ...ఇంకా మరిన్ని »