ఐటీ ఉద్యోగాల్లో కోత - Namasthe Telangana

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు దేశీయ ఐటీ సంస్థల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. సంచలనాత్మకమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేయడంతో భారీ స్థాయిలో ఐటీ ఉద్యోగాలకు గండి పడనున్నది. హెచ్-1 బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ హైర్ అమెరికన్.. బై అమెరికన్ పేరుతో తీసుకొచ్చిన ...

ఉద్యోగాలు ఊడొచ్చు - ప్రజాశక్తి

న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం హెచ్‌1-బి వీసాల నిబంధనలను కఠినతరం చేసిన నేపథ్యంలో రానున్న రోజుల్లో కంపెనీలు కొంత మంది ఉద్యోగులను ఇంటికి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయని అసోచామ్‌ అభిప్రాయపడింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 'బై అమెరికా.. హయర్‌ అమెరికా' విధానాల అమలు కారణంగా ఐటి సంస్థలు రానున్న రోజుల్లో గడ్డు కాలాన్ని ఎదుర్కొనే ...

భారతీయ ఐటీకి భారీ షాక్‌ - సాక్షి

వాషింగ్టన్‌: అమెరికన్లకే పెద్దపీట అనే నినాదంతో అధ్యక్ష పదవిని చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌...భారతీయ ఐటీ రంగంతోపాటు వృత్తినిపుణులకు షాక్‌ ఇచ్చారు. హెచ్‌1బీ నిబంధనలను కఠినతరం చేసేందుకు ఉద్దేశించిన తాజా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌(ఈవో)పై సంతకం చేశారు. 'బై అమెరికన్, హైర్‌ అమెరికన్‌' అనే నినాదంతో ఈ వీసా విధానంలో సమూల మార్పులకు ఉద్దేశించిన తాజా ఈవోపై ...

షాక్: టెక్కీల ఉద్యోగాలకు ఎసరు, ట్రంప్ నిర్ణయమే కారణమా? - Oneindia Telugu

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకువచ్చిన' హైర్ అమెరికన్, బై అమెరికన్' ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ దేశీయ ఐటి కంపెనీలపై తీవ్రంగా పడనుంది. By: Narsimha. Published: Wednesday, April 19, 2017, 18:45 [IST]. Subscribe to Oneindia Telugu. న్యూఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకువచ్చిన' హైర్ అమెరికన్, బై అమెరికన్' ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ దేశీయ ఐటి కంపెనీలపై తీవ్రంగా పడనుంది.

'ఐటీ సంస్థల్లో ఉద్యోగాల కోత' - సాక్షి

న్యూఢిల్లీ : దేశీయ ఐటీ సంస్థల్లో గుబేలు రేపుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మకమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసేశారు. హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ 'హైర్ అమెరికన్, బై అమెరికన్' పేరుతో తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను అమల్లోకి తెచ్చారు.. ఈ కార్యనిర్వాహక ఉత్తర్వులతో ఇక ఎవరు పడితే వారు అమెరికా ...

హెచ్‌-1బి వీసాలో భారీ సంస్కరణలు - Telugu Times (పత్రికా ప్రకటన)

హెచ్‌-1బి వీసా విధానంలో భారీ సంస్కరణలకు ఊతమిచ్చే 'బై అమెరికన్‌.. హైర్‌ అమెరికన్‌' ఉత్తర్వుల జారీకి రంగం సిద్ధమైంది. ఈ ఉత్తర్వులపై సంతకం చేసేందుకు ప్రతినిధుల సభ(హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌) స్పీకర్‌ పాల్‌ రేయాన్‌ సొంత రాష్ట్రమైన విస్కాన్సిన్‌కు అధ్యక్షుడు చేరుకున్నారు. ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తే.. ఉన్నత విద్యార్హతలు, అత్యుత్తమ ...

స్థానికతకే పట్టం కట్టిన ట్రంప్.. హెచ్1బీ వీసాలకు కళ్లెం - Namasthe Telangana

అమెరికా: అమెరికా సరుకులనే కొనండి.. అమెరికన్‌లనే పనిలో పెట్టుకోండి అంటూ స్థానికులకే ఉద్యోగాలు కల్పించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాలకు కళ్లెం వేశారు. విదేశాల నుంచి ఉన్నతస్థాయి నిపుణులను మాత్రమే అమెరికాలోనికి అనుమతించాలని, అధికజీతం పొందేవారికే హెచ్1బీ వీసాలు ఇవ్వాలని ట్రంప్ తాజా ఫర్మానా జారీ చేశారు.

ఐటీకి షాక్: ట్రంప్ వీసా దస్త్రంపై సంతకం పెట్టేశారు - Samayam Telugu

డోనాల్డ్ ట్రంప్... తాను అనుకున్నది సాధించారు. భారత ఐటీకి షాకిచ్చారు. విదేశీయులను అమెరికాలో పనిచేసేందుకు అనుమతినిచ్చే హెచ్1బీ వీసా నిబంధనల్లో చేయాల్సిన మార్పుల దస్త్రంపై ఆయన సంతకం పెట్టేశారు. మన కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున సంతకం పెట్టారు. స్థానిక ఉద్యోగాల్లో అమెరికన్ యువతకే పెద్ద పీట వేయాలని స్పష్టంగా ...

ట్రంప్‌ కొత్త ఆర్డర్‌: దేశీయ ఐటీ సంస్థలపై ప్రభావం - సాక్షి

వాషింగ్టన్‌: అమెరికా అధ‍్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరో సంచలన ఆర్డర్‌పై చేసిన సంతకం దేశీయ ఐటీ సంస్థల్లో గుబులు రేపింది. భారత ఐటీ రంగానికి మరోసారి భారీ షాకిస్తూ హైర్‌ అమెరికన్స్‌ అంటూ మొదటనుంచి చెబుతున్న ట్రంప్‌ దేశీయులు అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే హెచ్‌1బీ వీసా నిబంధనల మార్పులకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ట్రంప్ ...

హెచ్‌1బీ వీసా నిబంధనల్లో మార్పులపై ట్రంప్‌ సంతకం - T News (పత్రికా ప్రకటన)

విదేశీలయుల రాకపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆంక్షలు ఆగడం లేదు. హెచ్‌1 బీ వీసా మార్పులపై ట్రంప్‌ సంతకం చేసారు. ఇకపై ఉద్యోగాల్లో అమెరికన్లనే నియమించుకోవాలని హుకూం జారీ చేసారు. ఉద్యోగాల కోసం అమెరికాలోకి రాకపోకలు సాగించే వారిపై గట్టి నిఘా ఉంటుందని.. అత్యధిక వేతనం.. అత్యధిక ఉపాధి కల్పించాలన్న తన లక్ష్యం నెరవేరుతుందని ట్రంప్‌ ...

భార‌త ఐటీకి ట్రంప్ భారీ షాక్‌: హెచ్‌1బీ వీసా నిబంధ‌న‌ల మార్పు ఫైల్‌పై సంత‌కం - Oneindia Telugu

భారత ఐటీ రంగానికి అమెరికా మరోసారి భారీ షాకిచ్చింది. విదేశీయులు అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే వీసా నిబంధనల్లో మార్పులపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. By: Garrapalli Rajashekhar. Published: Wednesday, April 19, 2017, 8:27 [IST]. Subscribe to Oneindia Telugu. వాషింగ్టన్‌: భారత ఐటీ రంగానికి అమెరికా మరోసారి భారీ షాకిచ్చింది. విదేశీయులు ...

భారతీయ ఐటీ పరిశ్రమపై ట్రంప్ పిడుగుపాటు.. హెచ్-1బి నిబంధనలు కఠినతరం - వెబ్ దునియా

పాతికేళ్ల బారత ఐటీ ప్రస్థానంలో భారీ పిడుగుపాటు. విదేశీయులు అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే వీసా నిబంధనల్లో మార్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం సంతకం చేశారు. ఈ చర్యతో భారతీయ వైద్య, ఇంజనీరింగ్ కాలేజీలనుంచి వేలాది మంది విద్యార్థులు అమెరికాకు ఉద్యోగాల నిమిత్తం వెళతున్న ప్రక్రియపై ట్రంప్ ...

ట్రంప్‌ బాటలోనే ఆస్ట్రేలియా - సాక్షి

మెల్‌బోర్న్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బాటలోనే ఆస్ట్రేలియా కూడా పయనిస్తోంది. తమ దేశంలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని నియంత్రించేందుకు అత్యంత ప్రాచుర్యం పొందిన వర్క్‌ వీసా పాలసీ 457 వీసాను రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం భారతీయులు సహా 95 వేల మంది విదేశీ ఉద్యోగులు ఈ వర్క్‌ వీసా ద్వారానే ఆస్ట్రేలియాలో ఉపాధి ...

మా దేశం రావద్దు! - సాక్షి

ప్రపంచమే ఓ కుగ్రామమనే పురోభివృద్ధి దశ నుంచి తిరోగమనం మొదలైంది. మా దేశం మాకే... మా ఉద్యోగాలు మాకే అంటూ గిరికీసుకుంటున్నాయి ప్రపంచ దేశాలు. అమెరికాలో ట్రంప్‌ ప్రచారంతో మొదలైన ఈ ధోరణిని రోజురోజుకి పెరుగుతోంది. ఫలితంగా భారతీయుల వీదేశీ కలలు చెదిరిపోతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా కూడా వలసలకు బ్రేక్‌ వేసే చర్యలు తీసుకుంది.

మరింత కఠినతరంగా హోచ్‌1బీ వీసా నిబంధనలు - ప్రజాశక్తి

వాషింగ్టన్‌ : భారత ఐటీ రంగాన్ని అమెరికా దెబ్బతీయ నున్నది. విదేశీయులు తమ దేశంలో పనిచేసేందుకు గాను జారీ చేసే వీసా నిబంధనల్లో అమెరికా ఇటీవల పలు మార్పు లు చేసింది. ఆ మార్పులకు ఆమోదముద్ర వేస్తూ అధ్యక్షులు డోనాల్ట్‌ ట్రంప్‌ మరికాసేపట్లో సంతకం చేయనున్నారు. దీంతో భారత ఐటీ రంగంలో తీవ్ర పరిణామాలు చోటుచేసు కునే అవకాశముంది. వీసా ...

అమెరికా బాటలో ఆస్ట్రేలియా - Telugu Times (పత్రికా ప్రకటన)

మొన్న అమెరికా, నిన్న సింగపూర్‌ ఇప్పుడు ఆస్ట్రేలియా వీసాల జారీ విషయంలో ఇండియన్స్‌కు వరుసగా షాకిస్తున్నాయి. విదేశీ ఉద్యోగులు ఆస్ట్రేలియాలో పని చేసేందుకు వీలుగా ప్రతి ఏడాది 95 వేల వీసాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆ దేశం రద్దు చేసుకుంది. దీనికి ఆ దేశం చెప్పిన కారణం కూడా అదే. స్థానికంగా నిరుద్యోగం పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం ...

వీసా నిబంధనల్లో మార్పుపై అమెరికా అధ్యక్షుని సంతకం - AP News Daily (బ్లాగు)

విదేశీయులు అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే వీసా నిబంధనల్లో మార్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సంతకం చేయనున్నారు. దీని ప్రకారం అమెరికాకు అత్యున్నత నైపుణ్యం ఉన్న వారే వస్తారని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. విస్కన్సిన్‌లోని స్నాప్-ఆన్.ఐఎన్‌సీ ప్రధాన కార్యాలయానికి రానున్న సందర్భంగా ఈ ఆదేశాలపై ...

ఆస్ట్రేలియా నిర్ణయం... భారతీయులకు శరాఘాతం! - Samayam Telugu

డొనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని భారతీయుల నిపుణులకు అమెరికాలోనే కాదు ఆస్ట్రేలియాలోనూ కష్టాలు తప్పేట్లు లేదు. తాజాగా ఆస్ట్రేలియా కూడా తాత్కాలిక వీసాలపై నిర్ణయం తీసుకుంది. సుమారు 95 వేల 457 తాత్కాలిక వీసాలను రద్దు చేసింది. వీసాలు రద్దైన వారిలో ఎక్కువ శాతం మంది భారతీయులే. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోవడంతో ఈ నిర్ణయం ...

భారత టెక్కీలకు మరో షాక్: 'వీసా 457' రద్దు చేస్తున్న ఆస్ట్రేలియా - Oneindia Telugu

మెల్‌బోర్న్‌/న్యూఢిల్లీ: ఇప్పటికే అమెరికా, సింగపూర్ తదితర దేశాలు భారత సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌కు ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా అదేబాటలో నడిచేందుకు సిద్దమైంది. అసలే, అమెరికాలో సవరించిన హెచ్‌1బీ వీసాల నిబంధనలపై మంగళవారం ట్రంప్‌ సంతకం చేయనుండగా.. ఆస్ట్రేలియా కూడా పిడుగులాంటి వార్తతో భారత టెక్కీలకు షాకిచ్చింది. తాజాగా ఆస్ట్రేలియా ...

ఇండియన్ టెక్కీలకు ఆస్ట్రేలియా షాక్... 457 వీసా విధానం రద్దు.. ట్రంప్ ఆదర్శమా...? - వెబ్ దునియా

ఆస్ట్రేలియా సర్కారు కూడా అమెరికా బాటలో పయనించనుంది. తమ ఉద్యోగాలు.. తమ పౌరులకే అనే నినాదాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో ఇప్పటివరకు అమల్లో ఉన్న విదేశీ ఉద్యోగులను నియమించుకునే వీసా (457 వీసా విధానం)నే రద్దు చేసింది. ఇది భారతీయ టెక్కీలకు శరాఘాతంగా మారనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు 457 ...