ముఖ్య కథనాలు

కుదురుగా ఉంటేవుండండి.. లేదా వెళ్లిపోండి : యడ్యూరప్ప - ఈశ్వరప్పలకు అమిత్ షా ... - వెబ్ దునియా;

కుదురుగా ఉంటేవుండండి.. లేదా వెళ్లిపోండి : యడ్యూరప్ప - ఈశ్వరప్పలకు అమిత్ షా ... - వెబ్ దునియా

వెబ్ దునియాకుదురుగా ఉంటేవుండండి.. లేదా వెళ్లిపోండి : యడ్యూరప్ప - ఈశ్వరప్పలకు అమిత్ షా ...వెబ్ దునియాకర్నాటక మాజీ ముఖ్యమంత్రి, మరో సీనియర్ నేత ఈశ్వరప్పలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. కుదురుగా పార్టీలో ఉండండి లేదా వెళ్లిపోండంటూ హెచ్చరించారు. ముఖ్యంగా యడ్యూరప్పకు క్లాస్ తీసుకున్న అమిత్ షా ఏమైనా సమస్యలుంటే పార్టీ అంతర్గత వేదికలపై చూసుకోవాలని హితవు పలికినట్టు సమాచారం. ఇటీవలికాలంలో కర్నాటక ...ఇంకా మరిన్ని »

యడ్యూరప్పకు బీజేపీ వార్నింగ్ - ప్రజాశక్తి

యడ్యూరప్పకు బీజేపీ వార్నింగ్ప్రజాశక్తికర్ణాటకలో గొడవలు పడుతున్న బీజేపీ వర్గాలు రెండింటికీ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా గట్టి షాకిచ్చారు. సీనియర్ నాయకుడు, పార్టీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప వర్గానికి చెందిన ఇద్దరితో పాటు ఆయన ప్రత్యర్థి కేఎస్ ఈశ్వరప్ప వర్గానికి చెందిన మరో ఇద్దరిపై కూడా వేటు వేశారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన ...ఇంకా మరిన్ని »

ఉంటే ఉండండి, పోతే పొండి.. యడ్యూరప్ప, ఈశ్వరప్పలకు అమిత్ షా సీరియస్ వార్నింగ్!? - Oneindia Telugu;

ఉంటే ఉండండి, పోతే పొండి.. యడ్యూరప్ప, ఈశ్వరప్పలకు అమిత్ షా సీరియస్ వార్నింగ్!? - Oneindia Telugu

Oneindia Teluguఉంటే ఉండండి, పోతే పొండి.. యడ్యూరప్ప, ఈశ్వరప్పలకు అమిత్ షా సీరియస్ వార్నింగ్!?Oneindia Teluguఏమైనా సమస్యలుంటే పార్టీ అంతర్గత వేదికలపై చూసుకోవాలంటూ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పకు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. By: Ramesh Babu. Updated: Monday, May 1, 2017, 9:45 [IST]. Subscribe to Oneindia Telugu. బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీఎస్ ...ఇంకా మరిన్ని »