ముఖ్య కథనాలు

భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణం - Namasthe Telangana;

భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణం - Namasthe Telangana

Namasthe Telanganaభారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణంNamasthe Telanganaమాడ్రిడ్, మే 31: భారతదేశపు బలమైన ఆర్థికవ్యవస్థ ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నదని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రధాని నరేంద్రమోదీ స్పానిష్ కంపెనీలను ఆహ్వానించారు. స్పెయిన్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో రెండు దేశాల ప్రతినిధివర్గాలు ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. సైబర్ సెక్యూరిటీ ...ఇంకా మరిన్ని »

భారత్‌ అవకాశాల గని - సాక్షి;

భారత్‌ అవకాశాల గని - సాక్షి

సాక్షిభారత్‌ అవకాశాల గనిసాక్షిమాడ్రిడ్‌: ఉగ్రవాదంపై పోరాటంతోపాటు వివిధ రంగాల్లో భారత్‌–స్పెయిన్‌ పరస్పర సహకారంతో ముందుకెళ్లనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్‌లో విస్తరించేందుకు స్పెయిన్‌ కంపెనీలకు అపార అవకాశాలున్నందున పెట్టుబడులతో ముందుకు రావాలని కోరారు. బుధవారం స్పెయిన్‌ అధ్యక్షుడు మారియానో రజోయ్‌తో ప్రధాని విస్తృత చర్చలు జరిపారు.ఇంకా మరిన్ని »

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు - ప్రజాశక్తి

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుప్రజాశక్తిమాడ్రిడ్‌ : ఉగ్రవాదంపై పోరాడేందుకు రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడాలని ప్రధాని మోడీ స్పెయిన్‌ అధ్యక్షులు మారియానో రజోరుతో అన్నారు. ప్రధాని మోడీ నాలుగు దేశాల పర్యటనలో భాగంగా బుధవారం స్పెయిన్‌ చేరుకున్నారు. మోన్‌క్లోవా పాలెస్‌లో స్పెయిన్‌ అధ్యఫక్షులు రజోరుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ భారత్‌, స్పెయిన్‌లు రెండూ ...ఇంకా మరిన్ని »

ఉగ్రవాద అణచివేతకు స్పెయిన్‌తో చేతులు కలపనున్న భారత్ - AP News Daily (బ్లాగు);

ఉగ్రవాద అణచివేతకు స్పెయిన్‌తో చేతులు కలపనున్న భారత్ - AP News Daily (బ్లాగు)

AP News Daily (బ్లాగు)ఉగ్రవాద అణచివేతకు స్పెయిన్‌తో చేతులు కలపనున్న భారత్AP News Daily (బ్లాగు)నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నేడు స్పెయిన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు మారియానో రజోయ్‌తో భేటీ అయ్యారు. ఉగ్రవాద అణచివేత అజెండాగా ప్రధాని మోదీ.. రజోయ్‌తో చర్చలు జరిపారు. భారత్‌, స్పెయిన్‌పై ఉగ్రవాద ప్రభావం ఉందని, దానిపై పోరాడేందుకు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని మోదీ కోరారు.ఇంకా మరిన్ని »

స్పెయిన్‌ లో స్పెయిన్‌ అధ్యక్షుడితో మోడీ చర్చలు - HMTV;

స్పెయిన్‌ లో స్పెయిన్‌ అధ్యక్షుడితో మోడీ చర్చలు - HMTV

HMTVస్పెయిన్‌ లో స్పెయిన్‌ అధ్యక్షుడితో మోడీ చర్చలుHMTVనాలుగు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఇవాళ స్పెయిన్‌ లో పర్యటిస్తున్నారు. స్పెయిన్ దేశాధ్యక్షుడు మారియానో రజోయ్‌తో భేటీ అయ్యారు. ఉగ్రవాద అణచివేత అజెండాగా ప్రధాని మోడీ రజోయ్‌తో చర్చలు జరిపారు. భారత్‌కు స్పెయిన్‌ అధిక ప్రాధాన్య దేశమన్న మోడీ.. రజోయ్‌ నాయకత్వంలో స్పెయిన్‌ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయన్నారు.ఇంకా మరిన్ని »

భారత్, స్పెయిన్‌ల మధ్య ఏడు ఒప్పందాలు - Samayam Telugu;

భారత్, స్పెయిన్‌ల మధ్య ఏడు ఒప్పందాలు - Samayam Telugu

Samayam Teluguభారత్, స్పెయిన్‌ల మధ్య ఏడు ఒప్పందాలుSamayam Teluguభారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం స్పెయిన్ అధ్యక్షుడు మరియానో రాజోయ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఏడు కీలక అంశాలపై ఒప్పందాలు జరిగాయి. ఖైదీల పరస్పర అప్పగింత, దౌత్య సంబంధమైన పాస్ పోర్టు కలిగిన వారికి వీసా రద్దు తో పాటు ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్, సైబర్ సెక్యూరిటీ, విద్యుత్‌చ్ఛక్తి, పౌర విమానయానం వంటి ...ఇంకా మరిన్ని »

స్పెయిన్‌ అధ్యక్షుడితో మోఢ భేటీ - ప్రజాశక్తి

స్పెయిన్‌ అధ్యక్షుడితో మోఢ భేటీప్రజాశక్తివెబ్‌ డెస్కె: నాలుగు దేశాల పర్యటనలో భాగంగా స్పెయిన్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోఢ.. ఆ దేశాధ్యక్షుడు మారియన్‌ రజోరుతో భేటటీ అయ్యారు. ఉగ్రవాదం ఎజెండాగా చర్చలు జరిపిన మోఢ, రజోరు.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. కాగా 1988 తర్వాత స్పెయిన్‌లో పర్యటిస్తున్న తొలి ప్రధాని మోఢ కావడం విశేషం. అటు 80 మందికి పైగా ...ఇంకా మరిన్ని »

స్పెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటి - T News (పత్రికా ప్రకటన);

స్పెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటి - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)స్పెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటిT News (పత్రికా ప్రకటన)స్పెయిన్‌ ప్రెసిడెంట్‌ మారియానో రజోయ్‌ తో ప్రధాని నరేంద్రమోడి సమావేశమయ్యారు. ఆర్థిక రంగంతో పాటు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో పరస్పర సహకారంపై చర్చించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి పెట్టామన్న ప్రధాని.. అనేక రంగాల్లో రెండు దేశాల పరస్పర సహకారం కొనసాగుతుందని చెప్పారు. భారత్‌- స్పెయిన్ మధ్య ఆర్థిక సంబంధాలు బలంగా ...ఇంకా మరిన్ని »

స్పెయిన్ దేశాధ్య‌క్షుడితో ప్ర‌ధాని మోదీ భేటీ - Namasthe Telangana;

స్పెయిన్ దేశాధ్య‌క్షుడితో ప్ర‌ధాని మోదీ భేటీ - Namasthe Telangana

Namasthe Telanganaస్పెయిన్ దేశాధ్య‌క్షుడితో ప్ర‌ధాని మోదీ భేటీNamasthe Telanganaమాడ్రిడ్: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇవాళ స్పెయిన్ దేశాధ్య‌క్షుడు మారియానో రాజోయ్‌తో భేటీ అయ్యారు. రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాల‌పై దృష్టి పెట్టిన‌ట్లు ప్ర‌ధాని మోదీ అన్నారు. మ‌న స‌మాజానికి ఉగ్ర‌వాద‌మే పెను స‌వాల్‌గా మారింద‌న్నారు. ఉగ్ర దాడుల గురించి ఎక్కువ‌గా మాట్లాడుకోవాల్సి వస్తుంద‌న్నారు. అనేక రంగాల్లో రెండు దేశాల మ‌ధ్య స‌హ‌కారం ...ఇంకా మరిన్ని »

Who is Modi? ఆయనకేంటి ఇంత గౌరవం? స్పెయిన్ వాసుల ప్రశ్నలు - వెబ్ దునియా;

Who is Modi? ఆయనకేంటి ఇంత గౌరవం? స్పెయిన్ వాసుల ప్రశ్నలు - వెబ్ దునియా

వెబ్ దునియాWho is Modi? ఆయనకేంటి ఇంత గౌరవం? స్పెయిన్ వాసుల ప్రశ్నలువెబ్ దునియాప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. పీఎం కుర్చీలో కూర్చొన్న సమయం కంటే.. విదేశీ పర్యటనల్లో గడుపుతున్న సమయమే అధికం. ఒకవైపు దేశ పరిపాలనలో తన ముద్రను చూపిస్తూ.. మరోవైపు ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నారు. ఆయన తాజాగా జర్మనీతో పాటు.. స్పెయిన్, మరో రెండు దేశాల పర్యటనలకు వెళ్లారు. తొలుత జర్మనీ పర్యటనను ముగించుకున్న మోడీ.. మంగళవారం స్పెయిన్‌ ...ఇంకా మరిన్ని »

స్పెయిన్‌లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం - T News (పత్రికా ప్రకటన);

స్పెయిన్‌లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)స్పెయిన్‌లో ప్రధాని మోడీకి ఘన స్వాగతంT News (పత్రికా ప్రకటన)ప్రధాని మోడీ స్పెయిన్‌ చేరుకున్నారు. నాలుగు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా రెండ్రోజుల పాటు జర్మనీలో పర్యటించిన మోడీ..అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో స్పెయిన్‌ వెళ్లారు. మాడ్రిడ్‌ లో దిగిన ప్రధానికి గ్రాండ్‌ వెల్కం లభించింది. మోడీకి షేక్‌ హ్యాండ్ ఇచ్చేందుకు ఎన్నారైలు ఉత్సాహం చూపించారు. ఇవాళ ఆ దేశ రాజు ఆరో ఫిలిపే, అధ్యక్షుడు మరియానో ...ఇంకా మరిన్ని »