జమ్మూ‌కశ్మీర్ వేర్పాటువాద నేత.. యాసిన్ మాలిక్ అరెస్ట్ - ఆంధ్రజ్యోతి

శ్రీనగర్: కశ్మీర్ వేర్పాటువాద నేత, జేకేఎల్ఎఫ్ చీఫ్ మహమ్మద్ యాసిన్ మాలిక్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. శ్రీనగర్‌లోని మైసుమాలో ఆయన్ను అదుపులోకి తీసుకుని సెంట్రల్ జైలుకు తరలించారు. శనివారం పుల్వామా జిల్లాలోని ట్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ వారసుడు ...