ఉత్తర కొరియాకు 'జీ–7' వార్నింగ్‌ - సాక్షి

తోర్‌మినా: ఉత్తరకొరియా తాజాగా చేపట్టిన క్షిపణి పరీక్షలపై జీ–7 దేశాధినేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగాలు ప్రపంచ భద్రతకు ప్రమాదంగా మారాయని.. ఉత్తరకొరియాపై తీవ్రమైన చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఇటలీలోని తోర్‌మినాలో జరుగుతున్న జీ–7 దేశాల సదస్సు ముగింపు సందర్భంగా 'భద్రతామండలి తీర్మానాలకు అనుగుణంగా అన్ని అణు, ...